పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగులో ఉండే గుణాలు ట్యాన్‌ను పోగొడతాయి. కొబ్బరినూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
No comments:
Post a Comment