- ఫ్రిడ్జ్, వైట్ డోర్స్, షోకేసులను శుభ్రపరచుకోవటానికి పాత టూత్ పౌడర్‌ని ఉపయోగించండి. - తేనెటీగ కుట్టి మంటపుడుతూ ఉంటే ఆ ప్రదేశంలో టూత్‌పేస్ట్ పూయండి. అందులో ఉండే మింట్ మంటని తగ్గిస్తుంది. అలాగే మొటిమలకి కూడా టూత్‌పేస్ట్‌ని రాస్తే త్వరగా తగ్గుతాయి. |
No comments:
Post a Comment