అంజూర్ డ్రై ఫ్రూట్స్-4, నీరు-ఒక కప్పు బెల్లం-ఒక టేబుల్‌స్పూన్ యాలకులు-2 అల్లం-ఒక అంగుళం ముక్క తులసి-5 తయారుచేసే విధానం అంజూర్‌ని అరకప్పు నీటిలో దాదాపు 2గంటలు నానబెట్టి చేత్తో చిదిమి నీటిలో కరిగించాలి. మరో కప్పు నీటిలో బెల్లం వేడిచేసి తులసి ఆకులు, చిదిమిన యాలకులు, అల్లం వేసి మూతపెట్టాలి. గంట తర్వాత వడకట్టి కరిగిన అంజూర్ నీటిలో కలిపి తాగాలి. ఈ వేసవికి ఎంతో చల్లదనాన్నిచ్చే పానీయమిది. |
No comments:
Post a Comment