
నువ్వుల
నూనె, ఆప్రికాట్ నూనె, విటమిన్ ‘ఇ’ నూనెలను రెండేసి టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి.
వీటికి కొద్దిగా అల్లంతురుము జతచేసి మరిగించాలి. అరకప్పు కోకా బటర్‌ను కరిగించి
కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్‌లో పోసి రోజుకు రెండుసార్లు శరీరానికి మసాజ్
చేసుకోవాలి. పొడి చర్మానికి ఇది మేలైన మిశ్రమం.
No comments:
Post a Comment