కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. కరక్కాయ మలబద్దకాన్ని నిరాకరిస్తుంది. వాతాన్ని వారిస్తుంది. కరక్కా యను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి కళ్లమంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకొంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పిపన్పు పోటు తగ్గుతుంది. |
No comments:
Post a Comment