all

Tuesday, November 27, 2012

ఇంటి చిట్కాలు
అరటికాయ వేపుడు మృదువుగా రావాలంటే, అరటి ముక్కలను ఒక ఉడుకురానిచ్చి వేయిస్తే సరి. చాలా రుచిగా కూడా ఉంటుంది.

కొత్తిమీరపొడికి కొద్దిగా ఉప్పు చేర్చితే ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా తాజాగా ఉంటుంది.

ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువకాలం వాడకుండా ఉంచవలసి వస్తే, అందులో రెండు లవంగాలు వేస్తేసరి.