all

Sunday, June 2, 2013

చుండ్రు సమస్య నివారణ


DANDRUFF CHUNDRU SAMASYA NIVARANA

బీట్‌రూట్‌ను పేస్ట్ చేసి,
నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.