అందరికీ పుట్టిన రోజు అంటే ఎంతో అభిమానం. ఎంతో ఘనంగా పండుగ జరుపుకుంటారు. కానీ వృద్ధాప్యం లేదా మరణం అనేసరికి అందరికీ భయమే. మన జీవితంలో మరింత సమస్యలకు దారితీస్తే కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. మనలో చాలా మంది వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తే చాలా భయపడుతుంటారు. మనకు ఉన్న వయస్సు కంటే ఎక్కుగా వయస్సు మళ్లిన వారిగా కనబడితే మరింత ఆందోళన చెందుతుంటారు. కానీ, అందంగా కనబడటానికి మన జీవితంలో ఏం కావాలి. జీవితంలో వయస్సు మళ్ళడమనే ఇది సహజ ప్రక్రియే, అయితే, ఈ వృద్ధాప్యంను ఆలస్యం చేయలేం అని అనుకోలేం.
వృద్ధాప్యంను ఆలస్యం చేయడానికి అనేక మార్గాలున్నాయి. మనకు చాలా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, కోరికలను కలిగించే కొన్ని చెడు అవాట్లు వెంటనే ఆపేయాలి. మన జీవితంలో మొదలైన కొన్ని చెడు అలాట్లను మానుకోవడం వల్ల, త్వరగా వయస్సు మళ్ళిన వారిగా కనబడకుండా చేస్తాయి. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల వృద్ధాప్యంలో తలెత్తే సమస్యలు తలెత్తుతాయి. వీటిని 'ఏజ్ రిలేటెడ్ డిసీజెస్' అంటారు. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు సరైన పోషకాహారం తీసుకోకపోవటం, తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవటం, పొగ మద్యం వంటి వ్యసనాలకు బానిసలు కావటం.. వీటన్నింటి వల్లా ఒక వయసు పైబడ్డవారిలా కనిపించడం సహజం. మిమ్మల్ని వయస్సు మళ్ళినవారిగా చేసే కొన్ని చెడు అవాట్లు మీ తెలుసుకోవడం కోసం కొన్ని...

1. సూర్య రశ్మి(ఎండ): మనందరిక సూర్య రశ్మిలో గడంపడం అంటే ఇష్టం. మరియు ఈ ఎండ వేడిమి మనకు తెలియకుండానే మన శరీరం మీద పడటం మనం అంతాగా పట్టించుకోము. అయితే, ఈ సూర్యకిరణాల్లో హానీకరమైన యూవీ కిరణాలు వయస్సుపెరగడాన్ని మరింత వేగవంతం చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడు మీరు బయటకు వెళ్ళే ప్రతి సారి శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం చాలా అవసరం. అందులో spfకలిగిన సన్ స్క్రీన్ లోషన్ ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.
2. స్మోకింగ్: మిమ్మల్ని త్వరగా వయస్సు మళ్ళిన వారిగా చేయడంలో చెడు అలవాట్లలో మొదటిది సిగరెట్ తాగడం. సిగరెట్ తాగడం వల్ల లేదా సిగరెట్ తాగేవారి దగ్గరగా ఉండి పొగ పీల్చడం వల్ల మీ చర్మం ముడుతలు పడటానికి మరియు చర్మం పొడిబారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్మోకింగ్ వల్ల చర్మన్ని మాయశ్చరైజర్ గా ఉంచేటటువంటి ‘విటమిన్ సి'ని శరీరంలో పూర్తిగా తగ్గించేస్తుంది.
3. మద్యం: ఎప్పుడో ఒకసారి మద్యం సేవించడం వల్ల అది మీ శరీరానికి ఆరోగ్యకరమని చెప్పవచ్చు. కానీ, ఇది ఒక అలవాటుగా మారితే మాత్రం, అది మిమ్మల్ని వయస్సు మళ్ళిన వారిగా చూపించడానికి గ్రీన్ సిగ్నల్ గా భావించాలి. మద్యం ఎందుక హానికరమంటే, ఇవి చర్మంలోని చిన్న రక్తనాళాలలను విస్తరింపచేయవు. దాని ఫలితంగా చర్మం ఉపరితంల మీద రక్త ప్రవాహంలో పెరుగుదలకు కారణం అవుతుంది. అదే సమయంలో మీ చర్మం పూర్తిగా దెబ్బతినడంతో పాటు, చర్మం, ముఖం, కాళ్ళు చేతులు ఉబ్బినట్లు కనిపిస్తాయి.
4. నిద్ర: ఆలస్యంగా నిద్రపోవడం లేదా నిద్రలేమి వల్ల కూడా వయస్సు వేగంగా పెరగడానికి మరొ చెడు అలవాటుగా చెప్పవచ్చు. సరైన నిద్రలేకపోవడం వల్ల ఉబ్బిన మొహం మరియు వదులుగా ఉండే ఎరుపు కళ్ళకు కారణమవుతుంది. ప్రతి రోజూ చాలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మీ నిజమైన వయస్సు కంటే ఎక్కువ వయస్సు మల్లిన వారిగా చూపెడుతుంది.
5. వ్యాయామం: అన్ని వయస్సుల వారికి వ్యాయామం చాలా అవసరం. ఎప్పుడైతే మీరు వ్యాయామం చేస్తారో అప్పుడు మిమ్మల్ని బెటర్ గా ఫీల్ అయ్యేలా చేయడంతో పాటు ,ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాయామాలు చేయకపోవడం వల్ల చర్మం వయస్సుమళ్లిన వారిగా వదులుగా కనబడేలా చేస్తుంది. త్వరగా వయస్సు మల్లినవారిగా చేయడంలో మొదటిది సోమరితనం. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామం చేయడం మరియు జాగింగ్ కు వెళ్ళడం వంటివి మర్చిపోకండి..
ఆహారంలో విటమిన్ సి తక్కువగా ఉంటే చర్మం త్వరగా ముడతలు పడి, వయసు మీరిన వారిలా కనపడుతారు. జామ, నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లు, స్ట్రాబెర్రి, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, టొమాటో, బొప్పాయి, బంగాళదుంపల నుండి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ప్రకృతి పరంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో ఉండే ఎన్నో పోషకాలు చర్మాన్ని ఎప్పుడూ తేజోవంతంగా ఉంచుతాయి. ఆహారంలో రోజుకు ఐదు రకాల పండ్లు, లేదా కాయగూరలు తీసుకున్నట్లైతే వృద్ధాప్యం దరికి చేరదు.

No comments:
Post a Comment