ప్రస్తుత కాలంలో అధిక బరువు అందరికీ సమస్యే. ముఖ్యంగా పొట్ట, నడుము, పిరుదుల దగ్గర పేరుకొనే కొవ్వు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన శరీరంలో కొవ్వు సులభంగా చేరిపోతుంది. దీని వల్ల బరువు పెరగడం కాని శరీరంలోని ఇతర అవయవాలు పెరగవు, కాని కొవ్వు వల్ల అధిక రక్త పోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపొథైరాయిడ్ ప్రాబ్లమ్, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, అధిక నిద్ర, వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో సమస్యలు మరింత తీవ్రంగా రావచ్చు. ఇలా మన శరీరానికి ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మహిళ యొక్క సహజ శారీరక రూపం నడుము వద్ద సన్నగా ఒంపుతో వుండి, పిరుదులవద్ద కొద్దిపాటి లావుగా వుండటం. అయితే, నేటి మహిళలు చాలా భాగం తమ శారీరక రూపాన్ని పై నుండి కిందకు ఒకే లావు కలిగి వుంటున్నారు. దురదృష్టవశాత్తూ పొట్టలో కొవ్వు పెరిగిపోతోంది. నడుము వుండవలసిన దానికంటే కూడా అధిక సైజు చూపుతోంది. పొడుచుకుని ముందుకు వచ్చే పొట్ట మగవారికి సైతం సాధారణమైపోయింది. పురుషులు, స్త్రీలు కొన్ని సమయాలలో సన్నగా వున్నప్పటికి నడుము మాత్రం లావుగానే ఎందుకుంటోంది? దీనికిగాను వారు చేయాల్సిందేమిటి?పొట్ట పలురకాలు. పొట్ట అవస్థలు అనేక రకాలు. అధిక పొట్ట ఉండటం వల్ల కూర్చోవడానికి కుర్చి సరిపోదు, బట్టలు అసలే పట్టవు, నడిస్తేనేమో ఆయాసం, పరిగెత్తడం మహా కష్టం, నిలుచుంటే ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపిస్తుంటుంది. అయితే పొట్ట మాత్రం తగ్గదు.. దాని వల్ల వచ్చే బరువు తగ్గదు. పెరుగుతున్న పొట్టను ఫ్లాట్‌గా ఎలా చేయాలి? అలా పెరగకుండా ఎలా నియంత్రించుకోవాలన్న అంశాలపై అవగాహన అవసరం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు...పొట్ట రాకుండా రోజువారీగా తప్పని సరిగా డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్ట పెరగకుండా కొన్ని రకాల ఆహారాలు అడ్డుకొంటాయి. అటువంటివి ప్రతి రోజూ మన డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. మరి పొట్ట తగ్గించే ఆ ఆహారాలేంటో.. వాటి విలువెంతో ఒక సారి చూద్దాం...
లెగ్యుమ్(చిక్కుడు)జాతికి చెందిన అన్ని రకాల కూరగాయలు, గింజల్లో ప్రోటీన్స్, ఫ్రైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ జాతికి చెందిన గింజలు డార్క్ కలర్స్, బ్లాక్, రెడ్, వంటి వాటిలో అధిక శాతంలో ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉంటాయి. ఈ ఫ్లెవనాయిడ్స్ టమ్మీ ఫ్యాట్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. స్పైసీ బ్లాక్ బీన్స్ సూప్ తీసుకోవడం వల్ల నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చు.
సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి సులభంగా తగ్గించుకోవచ్చు.
పాప్ కార్న్ తృణధాన్యాలో ఒక రకం. తృణధాన్యాలు ఆరోగ్యానికి, ఎంత మంచి చేస్తాయో అందిరికి తెలిసిన విషయమే. పాప్ కార్న్ తినాలనుకొనే వారు వైట్ రైస్, పాస్తా, బ్రెడ్ వంటి వాటికి బైబై చెప్పండి హ్యాపీ గా పాప్ కార్న్ తిని బరువు తగ్గించుకొని ఆరోగ్యాని కాపాడుకోండి.
బంగాళా దుంపను తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అభిప్రాయం అయితే పచ్చి బంగాళదుంపను సలాడ్ల రూపంలో తీసుకోవడం వల్ల అధిక పొట్టను, బరువును తగ్గించుకోవచ్చు. వెనిగర్ పొటాటో సలాడ్, చిల్లీ పొటాటో వంటివి తరచూ తింటూ ఉండలి. వాటివల్ల కొవ్వు నిరోధక పిండి పదార్థాలను, కొవ్వు కణాలను బయటకు నెట్టి వేయబడుతుంది. బంగాళదుంపలోని స్ట్రార్చ్ వంటి పదార్థం ఫాట్ ను కరిగించడానికి బాగా సహాయపడుతుంది.
మనందరికి తెలుసు వేరుశెనక్కాయలు ఎంత రుచిగా ఉంటాయో.. అవి ఎంత రుచిని అందిస్తాయి. ఆరోగ్యాన్నికి కూడా అంతే ఉపయోగపడుతాయి. వేరుశెనగక్కాయలు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. కుక్కీస్, చిప్స్, మరియు డిజర్ట్స్ వల్ల ఏర్పడే కొవ్వులను అతి సులభంగా కరిగించే శక్తి వేరుశెనక్కాయల్లో మెండుగా ఉంది. కాబట్టి కుక్కీస్, చిప్ప్, డిజర్ట్స్ కంటే వేరుశెనక్కాయ స్నాక్ తినడం వల్ల స్నాక్స్ తిన్నసంతృప్తి, ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతుంది.
సాధారణంగా మనం వండుకొనే చార్లు, సలాడ్లు, పెరుగు, సాండ్ విచ్, క్రంచెస్ లో ఈ విత్తనాలు చేర్చి తినడవల్ల వీటిలోని అన్ సాచురేటెడ్ ఫ్యాట్ అధికబరువును, అధిక పొట్టను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
కొవ్వను కరిగించడంలో అద్భుతమైనటువంటి ఔషదం గ్రీన్ టీ అయితే అంతకంటే బాగా పనిచేసేది వైట్ టీ, ప్యాట్ ను కణాలను బ్రేక్ చేయడానికి బాగా సహాయపడుతాయి.
ఈ ఆయిల్ ను ముఖ్యంగా సలాడ్ డ్రెస్సింగ్ గా ఉపయోగిస్తుంటారు. ఇందులోని లినోలెనిక్ ఆసిడ్ ఒమేగా 6 కొవ్వ కరిగించడానికి బాగా ఉపయోగపడుతాయి. ఇంకా జీవక్రియను సక్రమంగా పనిచేసేలా కాపాడుతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఈ ఆహారాలు తిని స్లిమ్ గా మారండి...
సాస్ మరియు సలాడ్స్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఇచ్చినంత టేస్ట్ మరేదీ ఇవ్వదని అంటారు. ఎందుకంటే ఇందులో ఎసిటిక్ ఆసిడ్ వల్ల ఆ వాసన, పుల్లదనంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. అంతే కాదు శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వును కరిగించడానికి ఈ ఎసిటిక్ ఆసిడ్ బాగా సహాయపడుతుంది.

No comments:
Post a Comment