all

Saturday, July 27, 2013

beauty tip

అందమె ఆనందం
     
ఒక కప్పు గోరింటాకు పొడిలో ఒకటిన్నర టేబుల్ స్పూను నిమ్మరసం, ఒక కప్పు చిక్కటి పెరుగు కలిపి బాగా చిలికి తలకు (జుట్టు కుదుళ్లకు పట్టేటట్లుగా) పట్టించి, నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టును ఆరోగ్యంగా, నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది.

No comments: