all

Wednesday, July 10, 2013

అందమె ఆనందం

 
     
పాల మీది మీగడలో కొన్ని చుక్కల తేనె, చిటికెడు చాయపసుపు వేసి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం కాంతివంతం అవుతుంది.

No comments: