బీర్ త్రాగడం వల్ల రిలాక్స్ అవొచ్చు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది అభిప్రాయం. ఇది శరీరంలోని టాక్సిన్స్ (విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది . మరియు కిడ్నీ స్టోన్స్ ను తొలగిస్తుందని గట్టి అభిప్రాయం ఉంది.
అయితే మీరు బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్యపడక మానరు. బీర్ తీసుకోవడం వల్ల మరియు అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. అంటే బీర్ త్రాగడం వల్ల మరియు బీర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి మంచిదని అర్థం.బీర్ వల్ల చర్మానికి మాత్రమే సంబంధించి ఉపయోగాలు మాత్రమే కాదు. బీర్ వల్ల కేశాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది . బీర్ బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా మనకు అందుబాటులో ఉంది. అందువల్ల బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ మెండుగా ఉండటం వల్ల పూర్తి శరీర ఆరోగ్యానికి ఉపయోగించబడుతున్నది. చర్మానికి మరియు కేశాలకు బీర్ ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు .
బీర్ బాత్ వల్ల ముఖంలో గ్లో వస్తుంది,వృద్ధాప్యంతో పోరాడుతుంది, చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ ను నిర్వహిస్తుంది మరియు మరియు మొటిమలకు విరుగుడుగా కూడా పనిచేస్తుంది.బీర్ వల్ల కేశాలకు కూడా అనేక ప్రయోజనాలున్నాయి. బీర్ తో హెయిర్ వాష్ చేయడం వల్ల కేశాలకు తగినంత పోషణ అందుతుంది. కేశాలకు నేచురల్ కండీషనర్ గానే కాకుండా, సహజంగా కేశాలు మందంగా మరియు పొడవుగా పొందడానికి బీర్ ను కేశ సంరక్షణలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. కాబట్టీ మీకు జుట్టు చాలా పల్చగా ఉన్నట్లైతే వాటిని మందంగా మరియు బలమైన జుట్టును పొందడానికి మీ కేశాలకు బీర్ వాష్ చేయడం మంచిది.బీర్ బబుల్ బాత్ వల్ల అనేక బ్యూటీ బెనిఫిట్స్ పొందడం వల్ల ఎంజాయ్ చేయవచ్చు.
ఈ ఆల్కహాల్ మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. దీన్ని మీరు కేశసంరక్షణకు ఉపయోగించవచ్చు.ఆరోగ్యకరమైనకేశాలను పొందడానికి బీర్ ఏం చేస్తుంది? బీర్, ఈ ఆల్కహాల్ పానీయంలో ఫాస్పరస్, మెగ్నీషియం, మరియు మాల్టోస్ వంటి పోషకాంశాలుండి జుట్టు సంరక్షణలో గొప్పగా సహాయపడుతుంది. జుట్టులో ఉండే బయోటిన్ జుట్టు నష్టాన్ని నిరోధిస్తుంది. మరియు చుండ్రును నిరవారిస్తుంది. మరి ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు?బీర్ వల్ల హెయిర్ బెనిఫిట్స్ పరిశీలించి? ఎలా పనిచేస్తుందో చూడండి...

హెయిర్ కండీషనర్: బీర్ బెస్ట్ హెయిర్ కండీషర్ . తలకు షాంపూ చేసిన తర్వాత బీర్ తో తలను వాష్ చేయడం వల్ల మీ కేశాలు సున్నితంగా మరియు షైనింగ్ తో మెరుస్తుంటాయి
నిమ్మరసం మరియు తేనెతో బీర్: ఈ మూడు వస్తువులను ఒకటిగా మిక్స్ చేసి, తలస్నానం పూర్తిచేసిన తర్వాత చివరగా మీ జుట్టును వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సున్నితంగా మరియు మంచి షైనింగ్ ను నేచురల్ గా పొందవచ్చు.
జుట్టు చివర్ల చిట్లకుండా పోరాడుతుంది: బీర్ తో హెయిర్ కేర్ చాలా సులభం. రాత్రిపూట బీర్ ఓపెన్ గా వదిలి, ఉదయం నీటితో కలిపి వేడి చేయాలి. తర్వాత అందులో తేనె మరియు నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్లకు పట్టించి పదిహేను నిముషాలు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
జోజోబో ఆయిల్ తో మిక్స్ చేయండి: జోజోబ ఆయిల్ తో బీర్ ను మిక్స్ చేసి జుట్టును సంరక్షించుకోవచ్చు. ఈ రెండింటి మిశ్రమాన్ని హేయిర్ రూట్స్ కు పట్టించి, కొంత సమయం అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి.
హేయిర్ ఫాల్ ను అరికడుతుంది: బీర్ ను కేశాలకు పట్టించడం వల్ల, కేశాలకు ఇదొక ప్రయోజనం. బీర్ తలకు పట్టించడం వల్ల జుట్టు మూలాలను పటిష్టపరిచి మరియు జుట్టు పెరుగుదల పెంచడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బీర్ లో ఉన్న బోయోటిన్ జుట్టు రాలడానికి బాగా సహాయపడుతుంది.
నాణ్యమైన కేశాలను పొందడానికి: మందపాటి మరియు భారీ జుట్టు పొందడానికి, తలస్నానం చేసిన తర్వాత, చివరగా మీ కేశాలను గోరువెచ్చని బీర్ తో వాష్ చేయండి.
ప్రకాశించే జుట్టు: బీర్ మీ కురుల విలువను పెంచుతుంది: మీ కేశాలను బీర్ తో శుభ్రం చేయడం వల్ల కురులు ఒత్తుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి. బీర్ హెయిర్ క్వాలిటీని పెంచుతుంది.
చిక్కును నిరోధిస్తుంది: చిక్కబడిన మీ జుట్టును దువ్వాలంటేనే మీరు భయపడుతున్నారా?సరే, ఇలా చిక్కుబడకుండా నునుపైన జుట్టును పొందడానికి బీర్ తో కేశాలను వాష్ చేయండి. చిక్కుముడులను తొలగించడంలో బీర్ హెయిర్ కండీషనర్ గా బాగా సహాయపడుతుంది.
ట్రీట్ ఫ్రిజ్జీ హెయిర్: బీర్ తో కేశాలకు వాష్ చేయడం వల్ల, జుట్టు పొడిబారడాన్ని మరియు ఫ్రిజ్జీ హెయిర్ ను నివారించడానికి చికిత్సగా సహాయపడుతుంది.
బీర్ బబుల్ బాత్: మీ వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నా..అధికంగా బీర్ కొనే సామర్థ్యం ఉంటే బీర్ ను కొని స్విమ్మింగ్ పూల్ లో వేసి బబుల్ బాత్ చేయడం వల్ల చర్మానికి అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది . బీర్ తో ఇటు చర్మ మరియు అటు హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్ ను పొంది మీ సౌందర్యాన్ని పదింతలు రెట్టింపు చేసుకోవండి...
No comments:
Post a Comment