all

Sunday, November 25, 2012

అందమె ఆనందం

ద్రాక్ష రసంలో మూడు టీ స్పూన్ల ఓట్స్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

No comments: