సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారంలో క్యాబేజీ ఒక ఆకుకూర. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయి.రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది. శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది.
క్యాబేజీతో వివిధ రకాల వంటలు, వండుతారు. ఫ్రై, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్స్, సూప్స్ లోనూ రకరకాలుగా తింటుంటారు. అయితే కొంచెం వెరైటీగా ఓ స్పెషల్ సైడ్ డిష్ క్యాబేజ్ కూటును తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది. మరియు ఆరోగ్యానికి మంచిది కూడా...
కావల్సిన పదార్థాలు:
క్యాబేజ్: 1/2 (shredded)
పచ్చిశెనగపప్పు: 1/3 cup
పెసరపప్పు: 1/4 cup
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీరతరుగు: కొద్దిగా
పోపు వేయించడానికి :
ఆవాలు: 3/4 tsp
జీలకర్ర: 1 tsp.
ఉద్దిపప్పు: 1 tsp.
ఇంగువ: 1/4 tsp.
ఎండు మిర్చి: 2 (పెద్దవి)
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
పేస్ట్ తయారు చేయడానికి కావల్సినవి:
కొబ్బరి తురుము: 3 tbsp.
పచ్చిమిర్చి: 3-4
జీలకర్ర: 1 tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిశెనగపప్పును 1గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట నానిన తర్వాత వాటిని కుక్కర్ లో వేసి, వాటితో పాటు క్యాబేజ్ తురుము, పసుపు, పెసరపప్పు వేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులోనే ఉద్దిపప్పు, ఎండు మిర్చి వేసి లైట్ గా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, ఇంగువకూడా వేసి మిక్స్ వేయించాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టుకొన్న క్యాబేజ్ మిశ్రమాన్ని పోయాలి. అందులోనే ఉప్పు, కొబ్బరి పేస్ట్ ను వేసి మిక్స్ చేసుకోవాలి.
4. దీన్నంతటిని 5నిముషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా, సైడ్ డిష్ గా సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. అంతే క్యాబేజ్ కూట్ రెడీ. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది.

No comments:
Post a Comment