all

Saturday, April 6, 2013

లక్ష్మీ కటాక్షం పొందాలంటే...

 

మీకు తెలుసా?
- పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో బాటు స్ఫటిక గణపతి విగ్రహాన్ని కూడా ఉంచడం మంచిది.
- లక్ష్మీదేవికి ఐదువత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆర్థికపరమైన కోరికలు ఫలిస్తాయి.
- ధన సంబంధమైన కార్యకలాపాలను సోమవారం లేదా బుధవారం నాడు నిర్వర్తించడం మంచిది.
- గురువారం నాడు ముత్తయిదువలకు పసుపు రాసి, బొట్టు పెట్టి మంగళకరమైన వస్తువులను ఇస్తే మంచిది.
 

No comments: