all

Wednesday, June 12, 2013

ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించాలి కదా! ( కాదు కాదు. అనుభవించాల్సిందే)
ఇది ఎవరిని కించపరచడానికి చెప్పడం లేదు!

మన దివంగత ముఖ్యమంత్రి అకాల మృత్యువు పాలయ్యారు!, (మాంసపు ముద్ద లా తెచ్చుకోవాల్సి వచ్చింది), కొడుకు జగన్ మోహన్ కటకటాలు వెనక్కి వెళ్ళిపోయాడు! వాళ్ళ కుటుంబం ఇంకా అధికారం మీద వ్యామోహంతో రోడ్లమీద తిరుగుతుంది! వీళ్ళ పాపంలో పాలు పంచుకున్నవాళ్ళు ఏమయ్యారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు! అందరికి తెలిసిందే! అలాగే కొండల్ని పిండి చేసి 'భూమిని' ఇష్టారాజ్యంగా త్రోవ్వేసిన గాలి జనార్ధనరెడ్డి కటకటాల పాలయ్యాడు, ఇలా చెప్పాలంటే మన కళ్ళ ఎదురుగానే ఎన్నో ఘోరాలు చూస్తూనే ఉన్నాం! కాబట్టి జాగ్రత్తగా వుందాం! అందరి సౌక్యమ్ కోరుకుందాం!



No comments: