all

Tuesday, March 19, 2013

టూత్‌పేస్ట్‌, పౌడర్‌తో...


 
NewsListandDetails- ఒక చెంచాడు టూత్‌పౌడర్‌ని నేల శుభ్రపరిచే నీళ్ల బకెట్‌లో వేయండి. నేల మునుపటి కంటే బాగా, త్వరగా శుభ్రపడుతుంది.
- ఫ్రిడ్జ్‌, వైట్‌ డోర్స్‌, షోకేసులను శుభ్రపరచుకోవటానికి పాత టూత్‌ పౌడర్‌ని ఉపయోగించండి.
- తేనెటీగ కుట్టి మంటపుడుతూ ఉంటే ఆ ప్రదేశంలో టూత్‌పేస్ట్‌ పూయండి. అందులో ఉండే మింట్‌ మంటని తగ్గిస్తుంది. అలాగే మొటిమలకి కూడా టూత్‌పేస్ట్‌ని రాస్తే త్వరగా తగ్గుతాయి.

No comments: