ఫన్నీ
తండ్రి: రాత్రి ఎన్ని గంటల వరకు చదివావు?
కొడుకు: పన్నెండు గంటల వరకు చదివాను. తండ్రి: పదిన్నరకే కరెంట్ పోయిందిగా... కొడుకు: చదువు ధ్యాసలో పడి ఆ విషయమే గమనించలేదు ***** ఏమి మార్కులు! తండ్రి: పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయ్? కొడుకు: అన్నయ్య కంటే పదిమార్కులు తక్కువగా వచ్చాయి. తండ్రి: వాడికి ఎన్ని మార్కులు వచ్చేయ్? కొడుకు: పదకొండు! |
No comments:
Post a Comment