ఆహారంలో ఆమ్లా
Amla in food
మనం తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి జబ్బులపాలు చేస్తాయి. పోషక విలువలు లేని ఆహారం తిన్నందువల్ల ప్రయోజనం ఉండదు. కొన్నికొన్ని పదార్థాలు మంచి పోషకాలతో శక్తిని చేకూరుస్తాయి. మరికొన్ని పదార్థాల్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాంటివాటిని తప్పక తినాలి. ఉసిరికాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కనుక ఉసిరికాయలు తినడం అవసరం. దానివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం.
* శరీరంలో ఉండే వేడిని తగ్గించి చల్లబరుస్తుంది.
* కాన్స్టిపేషన్ సమస్య ఉంటే తగ్గుతుంది.
* సి విటమిన్ అధికంగా ఉన్న ఉసిరికాయలు ఐరన్ , ఇంకా ఇతర ఖనిజాలను శరీరం గ్రహించేలా చేస్తాయి.
* అజీర్ణం, కిడ్నీ సమస్యల్లాంటివి ఉసిరితో తగ్గుతాయి.
* మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
* ఎర్ర రక్తకణాలు పెరిగేందుకు ఉసిరి తోడ్పడుతుంది.
* ఆమ్లాలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.
* ఆకలి మందగించడం, నోరు సహించకపోవడం లాంటివి తిగ్గుతాయి.
* ఉసిరితో కంటిచూపు మెరుగవుతుంది.
* ఉసిరికాయలు తిన్నా, ఆమ్లా ఆయిల్ వాడినా జుట్టు రాలదు. బాగా పెరుగుతుంది కూడా. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఉసిరికాయల సీజన్లో వాటిని సంపాదించి ఏదో ఒక రూపంలో సేవిద్దాం.

No comments:
Post a Comment