all

Monday, January 28, 2013

అందమె ఆనందం

 
అప్రికాట్స్, పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. పొడి చర్మం గలవారు ఈ మిశ్రమంలో తేనె కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకొని, ఆరినతర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల చ ర్మం కాంతివంతమవుతుంది.

No comments: