సాధారణంగా కాలేజీ చదువులు ముగయగానే ఉద్యోగాలంటూ... సొంత మనుషులను, కొన్ని సంబంధ భాంద్యవ్యాలను సొంత ఊరును వదులు కొన్ని ఇతర ప్రదేశాలకు వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలుపెడుతారు. యూత్ బ్యాచిలర్ జీవితాన్ని గడుతారు. అక్కడ ఒక ప్రత్యేకమైన వాతవరణం. ఒంటరితనంతో జీవించాల్సి ఉంటుంది. అయితే బ్యాచిలర్ లైఫ్ ను కూడా బ్యూటిఫుల్ లైఫ్ గా మలచుకోన్నప్పు వారి జీవితం మరింత సుఖంగా మార్చుకోగలుగుతారు.
ఒంటరిగా నివశించే వాతావరణంతో పాటు వారికి కావాల్సిన సదుపాయాలను కూడా పర్ఫెక్ట్ గా అమర్చుకోగలిగినప్పుడు వారి జీవితం హాయిగా ఉంటుంది. అందుకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. కానీ కొన్ని వస్తువును మాత్రం మీ బ్యాచిలర్ జీవితాని తప్పకుండా ఉండాల్సినవి, ఉపయోగపడే వాటిని తప్పకుండా అమర్చుకోగలగాలి. మరి అవేంటో చూద్దాం..

కాఫీ మేకర్
మీకు కాఫీ అంటే చాలా ఇష్టం కాద. కాబట్టి కాఫీ మేకర్ మీ కొనుగోలు లిస్ట్ లో మొదటిది, తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోండి.ఒక మంచి కాఫీ మేకర్ ను కొనడం వల్ల మీ బ్యాచిలర్ హోంలో ఒక అలంకరణగానే కాదు మీ అవసరాన్ని తీర్చిదికగా కూడా ఉంటుంది. మీ రూమ్ కు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా చిటికెలో కాఫీ కలిపి ఉవ్వొచ్చు. మీరు అలసిన రూమ్ కి రాగానే మీకు చక్కటి కాఫీ తయారు చేసే మిషన్ మీ చెంత ఉంటే ఒక మనిషి మీతో ఉన్నట్టే అని భావించాలి.
ఫ్లాట్ స్ర్కీన్ టెలివిజన్
బ్యాచిలర్ రూమ్ లో మరొకటి తప్పనిసరిగా ఉండేది. మీకు ఎంటర్ టైన్మెంట్ అందించేది టెలివిజన్. వీడియోగేమ్స్.
మీకు మీ ఫ్రెండ్ లా ట్రీట్ చేసిది వీడియో గేమ్స్. ఇక ఫ్లాట్ స్ర్కీన్ టెలివిజన్ రాత్రి సమయంలో కొంచెం ఎంటర్ టైన్మె అందించే క్రికెట్, ఫుట్ బాల్ వంటి స్పోర్ట్స్ ను చూసి ఎంజాయ్ చేయడానికి. కాబట్టి టెలివిజన్ రెండవదిగా మీ లిస్ట్ లో చేర్చుకోండి.

మినీ ఫర్నీచర్
బ్యాచిలర్ లైఫ్ అయినా మినీ ఫర్నీచర్ ను మెయింటైన్ చేయడం మంచిది. వాటి ఉపయోగం చాలానే ఉంటుంది.
అందులో మీకేవైతే ఉపయోగపడుతాయో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తెచ్చుకోవడం మంచిది. చిన్న టేబుల్, ఫోల్డిండ్ కుర్చీలు, ఐరన్ టేబుల్, టేబుల్ ల్యాప్, ఫ్యాన్ వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
అందులో మీకేవైతే ఉపయోగపడుతాయో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తెచ్చుకోవడం మంచిది. చిన్న టేబుల్, ఫోల్డిండ్ కుర్చీలు, ఐరన్ టేబుల్, టేబుల్ ల్యాప్, ఫ్యాన్ వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
బీన్ బ్యాగ్స్
ఇవి కుర్చోవడానికి సుతిమెత్తగా సౌకర్యవంతంగా ఉంటాయి. బీన్ బ్యాగ్స్ ఇంట్లో ఉండటం వల్ల ఒక కొత్త లుక్ వస్తుంది.ఇది ఆకర్షణ మాత్రమే కాదు సౌకర్యవంతం కూడా. అంతే కాకుండా వీటిని మీరు మీ ఇంట్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ సౌకర్యవంతంగా అమర్చుకోవచ్చు.
మినీ బార్
వారాంతంలో లేదా బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకొన్నప్పుడు మీకంటూ ఓ మినీ బార్ ను మెయింటైన్ చేయడం ఆహ్లాదపరుస్తుంది. మీకు ఆ సౌకర్యం లేకపోయినా మీరంతకు మీరు అమర్చుకోవచ్చు. అందు కోసం ఒక సర్వింగ్ కార్ట్ తెచ్చుకిన లివింగ్ రూమ్ లో అమర్చుకోవచ్చు. ఒక్కసారిగా కార్ట్ అమర్చిన తర్వాత అందులో మార్టిన్ షేకర్, కొన్ని మార్టిన్ గ్లాసెస్ మరియు కొన్ని చిన్న గ్లాసులు ఇలా అన్ని అమర్చుకొన్న తర్వాత మీకు కావలసిన మీ ఫేవరెట్స్ తో నింపేసుకోండి. మీకు తాగే అలవాటు లేకున్నా ఈ అరేంజ్ చేయడం వల్ల మీ కోసం వచ్చే అతిథులకు ఓ గొప్ప ఆతిథ్యం ఇస్తున్న ఫీలింగ్ వారిలో కలుగచేస్తుంది.
No comments:
Post a Comment