all

Tuesday, December 4, 2012

అందమె ఆనందం

గంధం చెక్కను కొద్దిగా నీళ్లు వేసి, రాయి మీద అరగదీసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. మొటిమలు, యాక్నే సమస్యలు తగ్గుముఖం పడతాయి.

No comments: