అవి ఫ్యాషన్ ప్రపంచంలో వున్నంతకాలం తమ విక్రయాలు బాగానే వుంటాయని, అందుకనే వారు వాటిని అమ్ముతున్నట్లు విక్రయదారులు తెలిపినట్లు న్యూ యార్క్ డైలీ పేర్కొంది. నేటి యువతరంలో ఎన్నో చెడు అలవాట్లు చోటు చేసుకుంటున్నాయి వాటిలో ఆరోగ్యానికి హానికలిగించే జీన్స్ కూడా ఒకటి అంటున్నారు ధరించేవారు. హై హీల్స్ లేదా సిగరెట్ తాగటం చెడు అలవాట్లే. ఆరోగ్యానికి హాని కలిగించేవే, అదే రకంగా ఇపుడు వేసే జీన్స్ కూడాను అని సరిపెట్టేసుకుంటున్నారు.
అయితే, చర్మానికి అంటుకుపోయే జీన్స్ అయినప్పటికి అవి నరాలకు నష్టం కలిగించే వ్యాధులు కలిగించటం లేదని, బ్రూక్లీన్ లోని మెయిమోనైడ్స్ మెడికల్ సెంటర్ వాస్కులర్ సర్జరీ ఛీఫ్ డా. , డా. రాబర్ట్ రీ తెలిపారు. అయితే, ఏదో ఒక దశలో వారి కాళ్ళు ఇక లేవని తెలిశాక అపుడు అకస్మాత్తుగా తమ కామన్ సెన్స్ ఉపయోగించుతారని, కొద్దిపాటి పెద్ద సైజులకు మారటం మంచిదని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికి ఫ్యాషన్ కావాలనుకునేవారు వేరే దుస్తులను ఉపయోగించకపోయినప్పటికి సమస్యలు వచ్చే వరకు వీటిలోనే తమ రిలాక్సేషన్ పొందవచ్చన్నారు.
నేడు తాజాగా న్యూయార్క్ నగరం అంతా టైట్ జీన్స్ తో నిండిపోయింది. వారికి వేరే మార్గం సైతం కనపడకుండా వుంది. అంటూ ఒక సర్జన్ వ్యాఖ్యానించారు. ధరించే వారికి తిమ్మిర్లు ఎక్కటం, కాళ్ళు, పాదాల సమస్యలు లేకుంటే, ఈ ప్యాంట్లు నిరభ్యరంతరంగా వేసుకోవచ్చు. స్కిన్నీ జీన్స్ స్ధానంలో యాసిడ్ వాష్ అతి త్వరలో అధికంగా ఆక్రమిస్తోంది. జీన్స్ తో పోలిస్తే యాసిడ్ వాష్ మరింత సౌకర్యంట.
తాజా పరిశోధనలో పురుషులలో జీన్స్ పట్ల ఆసక్తి తగ్గినప్పటికి మహిళలలో జీన్స్ ధరించాలనే కోరిక బాగా కొనసాగుతోందట. పురుషులు వీటికి కొద్దిపాటి విశ్రాంతినిచ్చారని, కాని వాస్తవానికి ఈ స్కిన్నీ జీన్స్ అంత సౌకర్యం మరొకటి ప్రస్తుత దుస్తులలో లేదని ఆమె తెలిపారు. అయితే, అవి బిగువు అనే కారణంగానైనా కొంతమంది వాటిని పక్కన పెట్టటం మంచిదే అంటున్నారు ఆమె.
No comments:
Post a Comment