అత్యంత యవ్వనంగా కనిపించే ముఖం కోసం చేయించుకునే బొటొక్ష్(Botox) ఇంజక్షన్ లు మరియు మైక్రోడేర్మాబ్రేసన్ ల వంటి కాస్మెటిక్ పద్దతులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. మీ బడ్జెట్ కి ఇవి అందుబాటులో ఉండకపోవచ్చు. కాని, అత్యంత సులభమైన మరియు ఆరోగ్యకరమైన పద్దతి ద్వారా మీ ముఖంపైన ఉండే ముడతలని తగ్గించుకుని చక్కటి ముఖ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖానికి సంబందించిన కొన్ని వ్యాయామాలు చెయ్యడం ద్వారా ఇది సాధ్యం. కండరాల్ని బిగువుగా ఉంచేందుకు, రక్త ప్రసరణని పెంచేందుకు ఈ వ్యాయామం తోడ్పడుతుంది. అన్నిటికంటే మించి, యవ్వనం సొంతం చేసుకోవడానికి మీకు అందించే యవ్వన గుళికలే ఈ చిన్న చిన్న వ్యాయామాలు.
నుదుటిపైన ముడతలని తగ్గించే వ్యాయామాలు: అలవాటులో భాగంగా తరచూ కనుబొమ్మలు ముడి వెయ్యడం లేదా కను బొమ్మలు పైకి అంటూ వుండడం మీ నుదిటి పైన ముడతలు కలుగడానికి ముఖ్య కారణం. ఈ ముడతలని నిర్మూలించి మరిన్ని ముడతలు రాకుండా చెయ్యడానికి మీ నుదుటిపైన చూపుడు వేలు మరియు బొటన వేలితో రెండు కనుబొమ్మలని పట్టుకుని కంటి వైపుగా సున్నితంగా లాగాలి. అలాగే పై వైపుగా కుడా లాగాలి. ఈ విధంగా కనీసం పది సార్లు చెయ్యాలి.
కంటి చివర్ల ఉన్న ముడతల నివారణ కోసం:
కళ్ళు గట్టిగా మూసుకుని మీ కనుబొమ్మలని ఎత్తండి. మీరు సహజంగా విశ్రాంతి పొందే స్థితిలో ఉండి 3 సెకండ్ల పాటు ఈ పద్దతిని పాటించండి . ఇదేవిధంగా ,పది సార్లు చెయ్యండి.
గడ్డం మరియు మెడకి సంబంధించిన వ్యాయామం:
మీరు నిల్చుని, మీ తలని కొంచెం వెనక్కి అనాలి. ఇప్పుడు మీ కళ్ళని పై కప్పు వైపు తిప్పాలి. మీ పెదాలని కొంచెం పైకి లాగి పై కప్పుని చుంబించడానికి ప్రయత్నిస్తున్నట్ట్లుగా ఉండాలి. ఈ పోసిషన్ లో 5 సెకండ్ల పాటు ఉండాలి. కనీసం పది సార్లు ఈ వ్యాయామం చెయ్యాలి.
ముఖానికి సంబంధించిన వ్యాయామాలు:
ముఖానికి సంబంధించిన వ్యాయామాల ద్వారా అందమైన,మృదువైన మరియు బిగుతైన చర్మాన్ని పొందవచ్చు. మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి, తుడుచుకుని చర్మం పొడిగా అయ్యేవరకు ఉండాలి. ఇప్పుడు ఏదైనా లోషన్ ని లేదా మోయిస్చరైజర్ ని ముఖం పైన మర్దనా చేస్తున్నట్లుగా రాయాలి. పొడి చర్మం కలిగిన వారు వెజిటబుల్ ఆయిల్ ని వాడాలి. జిడ్డు చర్మం కలిగిన వారికి పోలిఅన్సాట్యురేటెడ్ ఫాట్స్ కలిగిన నూనేని వాడితే మంచిది.
తెరపిస్ట్ చేత చేయించుకున్నా మీరు చేయించుకున్న ముఖానికి చేసుకునే మర్దనా సమయం 20 నిమిషాల ని మించకూడదు. ఏంతో జాగ్రత్తగా మర్దనా చెయ్యాలి. నుదుటిని, ముక్కుని మర్దనా చెయ్యడం వల్ల ముఖం పైన ఉండే అడ్డ గీతాలు తగ్గుతాయి. బుగ్గలు మరియు నోటి చుట్టూ మర్దనా చెయ్యడం వల్ల కొత్తగా ముడతలు రాకుండా ఇంకా చర్మం సాగిపోకుండా ఉంటుంది.గడ్డాన్ని, మెడని మర్దనా చేసే సమయంలో విస్మరించకూడదు. వీటికి జాగ్రత్తగా మర్దనా చెయ్యడం వల్ల కండరాలు బిగుతుగా ఉండడమే కాకుండా చర్మం సాగిపోకుండా రక్షించుకునే వీలవుతుంది. ఇంకెందుకాలస్యం చక్కటి ముఖ సౌందర్యాన్ని పై పద్దతులు పాటించడం ద్వారా సొంతం చేసుకోండి మరి.

No comments:
Post a Comment