కూరగాయల్లో అతి సులువుగా దొరికేది బంగాళాదుంప. దీంతో ఎంచక్కగా అందాన్ని సంరక్షించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. - బంగాళదుంపల్ని ఉడకబెట్టి, చల్లారిన తరువాత మెత్తగా చేసి, కొన్ని స్పూన్ల పచ్చిపాలని కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మంపైన మృతకణాలు క్రమంగా పోతాయి. ఈ మాస్క్ని వేసుకోవడం వల్ల మొటిమల సమస్య నుంచీ బయటపడొచ్చు. నల్లమచ్చలు బాధిస్తుంటే పచ్చి బంగాళాదుంపని తురిమి మెత్తగా చేసి మచ్చలపై పెట్టండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మచ్చలు మటుమాయమౌతాయి. - ఒక బంగాళాదుంప ముక్కనీ, అదే సైజులో ఉన్న కీరదోస ముక్కనీ బాగా తురిమి రెంటినీ కలిపేయాలి. అందులో చెంచా వంటసోడా కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది మంచి క్లెన్సర్లా పనిచేస్తుంది. - బంగాళాదుంపని బాగా తురిమి ఒక వస్త్రంలో కట్టి, చివర్లు పట్టుకుని గట్టిగా శరీరానికి ఒత్తితే బంగాళాదుంప రసం బయటకి వస్తుంది. ఈ రసాన్ని మెడకీ, చేతులకీ రాసుకుంటే చర్మం మృదువుగా మారతాయి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Thursday, July 11, 2013
ఆలూతో ఆహా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment