.
ఆత్మీయత ఇలా కూడా ఉండొచ్చు.
ప్లేటు నిండా రోటీలు, పక్కనే మటన్ ఖీమా!
అభిమానం ఇలా కూడా ఉండొచ్చు.
ప్లేటు నిండా పూరీలు, పక్కనే పనీర్ చిల్లీ ఫ్రై!
ఆత్మీయత, అభిమానం... రెండూ కలిస్తే?
ఒక కప్పు ఖుబానీ కా మీఠా.
ఒక గ్లాసు గ్రేప్ మిల్క్ షేక్.
గెస్ట్‌లు ఎవరైనా వస్తున్నారా మీ ఇంటికి?
ఈ ఐటమ్స్ తినిపించండి చాలు.
మీ కడుపు నిండిపోతుంది.
అతిథి దేవోభవ అని కదా అంటారు.
హోస్టు దేవోభవ అనకుండా వెళ్లలేరు. క్యాలీఫ్లవర్ ఫ్రై
కావలసినవి: ఉల్లిపాయ - 1
క్యాలీఫ్లవర్ - ఒక పువ్వు
కొబ్బరితురుము - మూడు టేబుల్ స్పూన్లు
కొబ్బరినూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ - పావు టీ స్పూను
పసుపు - కొద్దిగా; కారం - టీ స్పూను
పచ్చిమిర్చి - 3; ఉప్పు - తగినంత
పోపుకోసం
ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
తయారి
- స్టౌ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
- ఉల్లితరుగు, కరివేపాకు వేసి వేయించాలి.
- తరిగి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ వేసి వేయించాలి.
- కొద్దిగా ఇంగువ, పసుపు, కొబ్బరినూనె, కారం, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
- అన్నీ బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు కలుపుతుండాలి.
- కొబ్బరి నూనె వేసి ఒక్కసారి కలిపి దించేయాలి.
గ్రేప్ మిల్క్ షేక్
కావలసినవి: నల్లద్రాక్షలు - కప్పు (నీటిలో శుభ్రంగా కడగాలి)
పంచదార - అర కప్పు; నీళ్లు - కప్పు; కాచి చల్లార్చిన పాలు - 250 మి.లీ.; వెనీలా లేదా ఏదైనా ఐస్‌క్రీమ్ - రెండు స్కూపులు (వాడకపోయినా పరవాలేదు)
తయారి
- పంచదార, ద్రాక్ష పళ్లను వేరువేరు గిన్నెలలో వేసి, అర కప్పు చొప్పున నీరు పోయాలి.
- {దాక్షలు వేసిన గిన్నెను స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి చల్లార్చాలి.
- నీరు, పంచదార వేసిన పాత్రను స్టౌ మీద ఉంచి తీగపాకం వచ్చే వరకు కలపాలి.
- {దాక్షలను మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, పంచదారపాకంలో వేసి, మరో 5 నిముషాలు సన్నని మంట మీద ఉడికించి దించి చల్లార్చాలి.
- సర్వ్ చేయడానికి ముందుగా ద్రాక్షరసంలో పాలు వేసి బాగా కలపాలి.
- గాజుగ్లాసులలో పోసి పైన వెనీలా కాని వేరేదైనా ఐస్‌క్రీమ్ వేసి వెంటనే సర్వ్ చేయాలి.
పనీర్ చిల్లీ ఫ్రై
కావలసినవి:
పనీర్ - 250 గ్రా.; చిల్లీ గార్లిక్ సాస్ - కొద్దిగా
క్యాప్సికమ్ తరుగు - అరకప్పు
రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు
ఉల్లి తరుగు - కప్పు; సోయాసాస్ - కొద్దిగా
అజినమోటో (చైనా సాల్ట్) - కొద్దిగా
ఉల్లికాడల తరుగు - కొద్దిగా తయారి:
- పనీర్‌ను పెద్దపెద్ద ముక్కలుగా తరగాలి.
- బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక పనీర్ ముక్కలు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి.
- సోయాసాస్, అజినమోటో, చిల్లీ గార్లిక్ సాస్, ఉప్పు వేసి కలపాలి.
- చివరగా పనీర్ వేసి కలపాలి.
- ఒక టూత్‌పిక్‌కి పనీర్, ఉల్లికాడలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు గుచ్చి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
హైదరాబాదీ ఖీమా
మటన్ ఖీమా - 500 గ్రా.
లివర్ (చిన్నముక్కలుగా) - 200 గ్రా.
టొమాటో తరుగు - 450 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
కారం - రుచికి తగినంత
పసుపు - పావు టీ స్పూను
ఉల్లితరుగు - 50 గ్రా.
గరంమసాలా - అర టీ స్పూను
ఏలకులు - 2; లవంగాలు - 1
షాజీరా - పావు టీ స్పూను
నూనె - టేబుల్ స్పూను; పెరుగు - 50 మి.లీ.
ఉప్పు - తగినంత; కొత్తిమీర - ఒక కట్ట తయారి
- పెరుగులో అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, ఉప్పు వేయాలి.
- మెత్తగా చేసిన మీట్, లివర్ పీస్‌లను శుభ్రం చేసి పెరుగులో నానబెట్టాలి.
- బాణలిలో నూనె పోసి కాగాక ఏలకులు, లవంగాలు, జీలకర్ర, షాజీరా వేసి వేయించాలి.
- ఉల్లితరుగు వేసి వేగాక, అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి వేయించాలి.
- ఖీమా వేసి 5 నిముషాలు ఉడికించాక, టొమాటో తరుగు వేసి రెండు నిముషాలయ్యాక లివర్ పీస్‌లు వేసి వేయించాలి.
- నూనె పైకి తేలాక, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి.
- పోపు వేయించి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌చేయాలి. కర్టెసీ:
డా. స్వజన్
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్

No comments:
Post a Comment