వేసవి కాలం తర్వాత వేడి నుండి బయట పడటానికి శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో వీచే చల్లగాలులు, చలి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అయితే మీ చర్మం మాత్రం అలా ఫీలవదు?శీతాలకాలంలో వీచే బలమైనటువంటి చల్లగాలులు, లోలెవల్ మాయిశ్చరైజర్ వల్ల చర్మం మరియు కేశాలు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. చర్మం, కేశాలు, పొడిబారడం, దురద, పాదాల పగుళ్ళు, ఒంటి మీద గీతలు ఇలా ఇంకా ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది.
సూర్యరశ్మి ప్రభావం: చలికాలమైనా.. ఎండా కాలమైనా... చర్మానికి ప్రధాన శత్రువు సూర్యుడు. అతినీలలోహిత కిరణాలు శరీరాన్ని తాకితే పూర్తిగా రంగుమారిపోతుంది. అయితే స్కిన్ టైప్స్‌ను బట్టి దాని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. సూర్యరశ్మి ముఖానికి తగలకుండా చూసుకోవాలి. తప్పనిసరైనా బయటికివ వెళ్లాల్సివస్తే... అరగంట ముందే సన్ స్రీన్ లోషన్తీసుకొని ముఖం, మెడకు, చేతులకు, కాళ్ళకు మర్దన చేయాలి. సన్ గ్లాస్ ను ఉపయోగించడం మంచిది.
వేడినీటి స్నానం: చలికి భయపడి ఎక్కువమంది స్నానానికి, కాళ్లు చేతులు కడగడానికి బాగా వేడినీటిని ఉపయోగిస్తారు. వేడినీరు చర్మానికి హాని కలిగిస్తుంది. పూర్తిగా పొడిబారిపోయేలా చేస్తుంది. అందుకే ఎప్పుడూ గోరువెచ్చటి నీటినే ఉపయోగించాలి
బ్లీచింగ్: సాధారణంగా స్కిన్ టాన్ మారిపోగానే మహిళలు బ్లీచింగ్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. స్కిన్ కలర్ చేంజ్ అవ్వడానికి ఎంచుకుంటున్న ఏకైక మార్గం ఇది. దీనిని ఉపయోగించడం వల్ల ఇందులో ఉన్న కెమికల్స్ చర్మానికి హాని కలిగించడమే కాకుండా... చర్మంలో ఉన్న సహజమైన నూనెలను తొలగించి... మరింత పొడిబారడానికి దారి తీస్తాయి. ఇంకా రెగ్యలర్‌గా ఉపయోగించడం వల్ల... చర్మం పాలిపోతుంది. లేదా కమిలిపోతుంది.
మేకప్: మీరు రెగ్యులర్ గా మేకప్ చేసుకోవాల్సినవస్తే... కచ్చితంగా ఆ మేకప్‌లో మాయిశ్చరైజర్స్ ఎక్కువగా ఉండేట్లు చూసుకోండి. ఆయిలీ స్కిన్ అయినప్పటికీ మేకప్ వేసుకోవడం వల్ల పెదాలు, బుగ్గల చుట్టూ... తొందరగా పొడిబారిపోతుంది. కాంపాక్ట్ పౌడర్‌కు బదులుగా... మేకప్‌కు ముందు కొంచెం మాయిశ్చరైజర్‌ను అప్లై చేస్తే మంచిది.
కాంబినేషన్ స్కిన్: కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్లకు చలికాలం చాలా కష్టకాలం. ముక్కు, నుదురు, గదవ (గడ్డం) భాగాలు ఎక్కువ పొడిబారిపోతాయి. పాలల్లో ముంచిన దూదితో ముఖమంతా క్లీన్ చేయాలి. ఆరెంజ్ జ్యూస్8, ఆలివ్ ఆయిల్ కలుపుకుని ముఖానికి మసాజ్ చేయాలి. కొద్ది సేపటి తరువాత1 అవొకాడో పండు గుజ్జు రెండు స్పూన్ల తేనె10 చుక్కల నిమ్మరసం రెండు స్పూన్ల ముల్తానా మట్టి10 పిస్తా గింజల పొడి రెండు స్పూన్ల పాలపొడి వీటన్నింటిని తీసుకుని సరిపోయేన్ని పాలుపోసి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల వరకూ ఆరబెట్టాలి. చల్లని నీటితో కడిగేయాలి.
డ్రై స్కిన్: చలికాలంలో మరిన్ని చిక్కులు తెచ్చిపె పొడి చర్మం. అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్కిన్ టైప్ ఇది. పాలలో దూది ముంచి ముఖాన్ని, మెడను క్లీన్ చేసుకోవాలి. తరువాత నువ్వుల నూనె, బాదం నూనె, చందనం కలిపి బాగా మసాజ్ చేయాలి. తరువాత కింది ప్యాక్‌ను అప్లైచేయాలి. పది అంజూర పళ్లు రెండు టీస్పూన్ల క్రీమ్ రెండు స్పూన్ల బాదం పొడి
రెండు స్పూన్ల వాల్‌నట్ పౌడర్ రెండు స్పూన్ల పిస్తా పౌడర్ సగం బనానా గుజ్జు ఒక గుడ్డు వీటన్నింటిని పేస్టుగా తయారు చేసుకుని ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అర్ధగంట సేపు ఉంచి తరువాత కడిగేయాలి.

ఫేస్ ప్యాక్స్ : ఆయిలీ స్కిన్ : మిగిలినవారితో పోలిస్తే... ఆయిలీ స్కిన్ ఉన్నవారికి స్కిన్, హెయిర్ సమస్యలు తక్కువగా ఉంటాయి. కానీ కళ్లచుట్టూ, నుదురు, పెదాలు మాత్రం పొడిబారిపోతుంటాయి. అందుకే చర్మాన్ని రోజ్‌వాటర్‌తో కడగాలి. పూదీనా నూనె లేదా లవంగ నూనె రెండు చుక్కలు కలిపిన తేనెతో ముఖానికి మర్దనా చేయాలి.
10 బాదం గింజల పొడి,1 టీస్పూన్ బియ్యపు పిండి, 2 టీస్పూన్స్ కావోలిన్ క్లే, సరిపోయేన్ని పాలు,10 చుక్కల నిమ్మరసం,చిటికెడు పసుపు రెండు స్పూన్ల చందనపు పొడి
తీసుకుని వీటన్నింటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత పాలతో గుండ్రంగా ముఖంపై మర్దనా చేయాలి. చల్లని నీటితో కడిగేయాలి.
10 బాదం గింజల పొడి,1 టీస్పూన్ బియ్యపు పిండి, 2 టీస్పూన్స్ కావోలిన్ క్లే, సరిపోయేన్ని పాలు,10 చుక్కల నిమ్మరసం,చిటికెడు పసుపు రెండు స్పూన్ల చందనపు పొడి
తీసుకుని వీటన్నింటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత పాలతో గుండ్రంగా ముఖంపై మర్దనా చేయాలి. చల్లని నీటితో కడిగేయాలి.
కాంబినేషన్ స్కిన్: కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్లకు చలికాలం చాలా కష్టకాలం. ముక్కు, నుదురు, గదవ (గడ్డం) భాగాలు ఎక్కువ పొడిబారిపోతాయి. పాలల్లో ముంచిన దూదితో ముఖమంతా క్లీన్ చేయాలి. ఆరెంజ్ జ్యూస్8, ఆలివ్ ఆయిల్ కలుపుకుని ముఖానికి మసాజ్ చేయాలి. కొద్ది సేపటి తరువాత1 అవొకాడో పండు గుజ్జు రెండు స్పూన్ల తేనె10 చుక్కల నిమ్మరసం రెండు స్పూన్ల ముల్తానా మట్టి10 పిస్తా గింజల పొడి రెండు స్పూన్ల పాలపొడి వీటన్నింటిని తీసుకుని సరిపోయేన్ని పాలుపోసి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల వరకూ ఆరబెట్టాలి. చల్లని నీటితో కడిగేయాలి.
డ్రై స్కిన్: చలికాలంలో మరిన్ని చిక్కులు తెచ్చిపె పొడి చర్మం. అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్కిన్ టైప్ ఇది. పాలలో దూది ముంచి ముఖాన్ని, మెడను క్లీన్ చేసుకోవాలి. తరువాత నువ్వుల నూనె, బాదం నూనె, చందనం కలిపి బాగా మసాజ్ చేయాలి. తరువాత కింది ప్యాక్‌ను అప్లైచేయాలి. పది అంజూర పళ్లు రెండు టీస్పూన్ల క్రీమ్ రెండు స్పూన్ల బాదం పొడి
రెండు స్పూన్ల వాల్‌నట్ పౌడర్ రెండు స్పూన్ల పిస్తా పౌడర్ సగం బనానా గుజ్జు ఒక గుడ్డు వీటన్నింటిని పేస్టుగా తయారు చేసుకుని ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అర్ధగంట సేపు ఉంచి తరువాత కడిగేయాలి.
నార్మల్ స్కిన్: ఎలాంటి సమస్యలుండని స్కిన్‌టైప్ ఇది. దీనికి బొప్పాయి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. రెండు టీస్పూన్ల బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల గోధుమ పిండి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు రేకులు ఐదు తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి.
No comments:
Post a Comment