క్యావిటీస్ అనేది దంతసమస్యలో సాధారణంగా ఉంచే సమస్య. పిల్ల నుండి పెద్దలకు వరకూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మనం ఎంత సరిగా బ్రష్ చేసుకొన్నా, పళ్ళ మధ్యన ఎంతోకొంత తిండి పదార్దాలు ఇరుక్కొని ఉండటం వలన, దంతక్షయం మొదలు అవుతుంది. సాధారణంగా మనం ఏదైనా తిన్నప్పుడు మన నోటల్లోని బ్యాక్టీరియా దినిపై చేరి పాచి (ప్లాక్)లా ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం తిన్న ఆహారంలో చక్కెర, పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా పెరుగుదల మరీ ఎక్కువ. వాటి నుంచి యాసిడ్స్ తాయరై పంటిపై దుష్ప్రభావం చూపడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఇదే క్రియ అదేపనిగా జరగడం వల్ల పంటి ఎనామిల్ క్యావిటీస్ ఏర్పడతాయి. ఇక ఆహారంలోని చక్కెర, పిండి పదర్ధాలు నోటిలోని లాలాజలంలోనూ చక్కెర శాతం ఎక్కువై బ్యాక్టీరియా మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో ప్లాక్ మరింత పెరిగి అది బ్రసింగ్ తో తొలగించలేని ‘గార'(టార్ టార్ )లా రూపొందుతుంది. ఈ పరిస్థితి వల్ల దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్, ఇన్ ఫ్లమేషన్ దారితీయవచ్చు.
స్వీట్ లేని పండ్లు(కీరదోసకాయ): తియ్యగా లేని పండ్లు అంటే ద్రాక్ష మరియు పీచెస్ వంటివి తినడం వల్ల దంతాలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే తియ్యగా లేని, తియ్యదనం తక్కువగా ఉన్న పండ్లను, పీచు అధికంగా కలిగిన పండ్లను తినడం మంచిది. ఉదాహరణకు: కీరదోసకాయ
ఫైబర్(పీచు అధికంగా ఉన్న)వెజిటేబుల్స్/క్యారెట్: కొన్ని వెజిటేబుల్స్ లో మాత్రమే ఫైబర్ అధిక శాతంలో ఉంటులంది. అవి క్యారెట్, ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల దంతాలకు రక్షణ కల్పిస్తాయి.
తణధాన్యాలు: తణధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల దంత ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రౌన్ రైస్, సజ్జ, జొన్న, గోధుమ వంటి వాటిలో క్యావిటీస్ తో పోరాడగలిగే లక్షణాలు అధికంగా ఉంటాయి.
ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలో ఫ్లెవనాయిడ్స్ మరియు ఫోటోఫినోల్స్ అధికంగా ఉండటం వల్ల మౌత్ బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తుంది. క్యావిటీస్ తో పోరాడే గుణం ఇందులో ఎక్కువ.
సీ ఫుడ్స్/ప్రాన్స్: సీ ఫుడ్స్ అంటే ప్రాన్స్, రొయ్యలు మరియు పీతలు, వంటివాటిలో క్యాల్షియం, ప్రాస్పరస్ అధిక శాతంలో ఉండటం వల్ల దంతాలను బలంగా ఉండేలా చేస్తాయి.
షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్: చూయింగ్ గమ్ తినడం దంతాలకు హాని చేస్తాయంటారు. అయితే చూయింగ్ గమ్ తినడం వల్ల మౌత్ యాసిడ్స్ ను ఉత్పత్తి చేసి పళ్ళ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పుదీనా ఆకులు: పుదీనా ఆకులు క్రిమిసంహారకము. కాబట్టి ఏదైనా తియ్యని పదార్థాలు తిన్న తర్వాత కొన్ని పుదీనా ఆకులను శుభ్రంచేసి నోట్లో వేసికొని నమలడం వల్ల పళ్ల సంరక్షణకు ఒక మంచి మార్గం.
దాంతో పళ్ల మధ్య రంధ్రాలు(క్యావిటీస్)కూడా ఏర్పడుతాయి. దీనికి కారణం సరిగ్గా బ్రష్ చేసుకోకకుండా రోజంతా చాలా సార్లు స్వీట్స్, చాకోలెట్స్ తినేవారిలో ఇది చాలా ఎక్కువ. కాబట్టి ఎవైనా ఆహారాలు తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం మంచిది. ఏదైనా స్వీట్ తిన్నవెంటనే బ్రష్ చేసుకోవాలి. మనం స్వీట్ తిన్న వెంటనే సాధారణంగా మన నోట్లో ఉండే బ్యాక్టీరియా దానిపై చేరి పాచిలా ఏర్పడుతుంది. దాని నుంచి మరిన్ని యాసిడ్స్ తయారు కావడం, అవి పంటిపై దుష్ర్పభావం చూపడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. దీనివల్ల పంటిపై రంధ్రాలు ఏర్పడి అవి నల్ల మచ్చల్లా కనిపిస్తాయి..
బ్రష్ చేసుకోవడం అలా ఉంచితే ఈ క్యావిటీస్ తో పోరాడే కొన్ని ఆరోగ్యకరమై ఆహారాలు. కూడా ఉన్నాయి. మనందరికి తెలుసు పళ్లకు కొన్ని ఆహారాలు మంచి చేస్తే మరికొన్ని హాని కలిగిస్తాయని. కాబట్టి అలాంటి ఆహారాలు తినడం వల్ల క్యావిటీస్ నుండి దంతాలను రక్షించుకోవచ్చు. అందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. వాటిని తీసుకోవడం వల్ల దంతాలు స్ట్రాంగ్ ఉండేటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా వాటిని నుండి దంతాలకు నేచురల్ ప్రొటక్షన్ అందుతుంది. ఉదాహరణకు ఎక్కువ పీచు(పైబర్)ఉన్న ఆహారాలు, పండ్లు, గ్రీన్ వెజిటేబుల్స్ ను తీసుకోవడం వల్ల దంతాలను స్ట్రాంగ్ గా ఉంచతాయి. మరి ఆ ఆహారాలేంటో చూద్దాం...

No comments:
Post a Comment