గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం వల్ల మహిళలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. గర్భనిరోధక మాత్రలు ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని చేస్తాయి. అయితే ఈ ఓవరాల్ కాంట్రాసెప్టిల్స్ (గర్భనిరోధక మాత్రల) వల్ల బరువు పెగడం, అండాశయాలకు నష్టం కలిగించడం వంటి సమస్యలు ఉండవు. అయితే ఈ గర్భనిరోధక మాత్రల వల్ల హార్మోన్లలో అసమతుల్యతను కలిగజేస్తాయి. దాంతో ఎటువంటి హర్మో ప్రభావిత సమస్యలు ఏర్పడతాయి. వీటి వల్ల మనుషుల మెదడు మీద చాలా ప్రభావం ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
హుమన్ మెమోరీ : హోమన్ మెమోరీ ప్రధానంగా 2 రకాలు. ఒకటి లాజికల్(తార్కికం) మరొకటి, ఎమోషనల్. అందులో లాజికల్ మెమరీ లేదా వాస్తవాలు గుర్తుంచుకోవడానికి ఉపయోగపడే సామర్థ్యం మెదడకు కుడివైపునకు సంబంధించినవి. గుర్తుంచొకొనే సామర్థ్యాన్ని అవి ఎడమవైపు మెదడు నుండి పంపించబడుతాయి. అయితే పురుషుల్లో ఈ టెస్టోస్టిరాన్ అనేది మహిళలకు ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది.
గర్భనిరోధక మాత్రలు అధికంగా తీసుకోవడం వల్ల మహిళల మెదడు నిర్మాణంలో తేడారావడం ఖాయమని తాజా పరిశోధనల్లో తేలింది. దీనివల్ల సదరు మహిళల ప్రవర్తనల్లో విపరీతమైన తేడాలు వచ్చి, వారి సహజత్వానికి పూర్తి భిన్నంగా ప్రవర్తింసుంటారని ఈ అధ్యయనాలు తేల్చాయి. సాధారణంగా వీటిని తయారు చేసే వివిధ రకాల కంపెనీలు, చాలా తక్కువ మోతాతులో హార్మోన్లను వాడుతుంటాయి. దీనివల్ల విపరిణామాల పరిమాణాన్ని కనీస స్థాయికి తగ్గించడమే వాటి లక్ష్యం! అయితే ఈమందులు వాడుతున్న మహిళల్లో విపరీతమైన నైరాశ్యం, మూడీగా వుండటం, శృంగారంపట్ల వాంఛ తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం!
ఈ హార్మోన్ల టాబ్లెట్లు ఎంతమేర వారి మెదడుపై ప్రభావం చూపుతాయన్న దానిపై, ఇంకా పూర్తి అవగాహన లేదన్న మాట మాత్రం నిజం! క్రెయిగ్స్ హెచ్. కింగ్స్‌లీ, ఎలిజెబెత్ ఎ. మేయర్ అనే శాస్తవ్రేత్తలు, ముఖ్యంగా ఈ గర్భనిరోధక మాత్రలు తీసుకునే, తీసుకోని మహిళల,పురుషుల మెదళ్ళ పనితీరును పరిశీలించారు. గర్భనిరోధక మాత్రలు తీసుకొనే మహిళల్లో ముఖ్యంగా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్‌తో సహా మరికొన్ని మెదడు భాగాల పనితీరులో స్పష్టమైన తేడాను కనుగొన్నారు. దీనివల్ల వీరిలో నిర్ణయ సామర్ధ్యం తగ్గిపోవడాన్ని గమనించారు.
ఈ మాత్రలు మిమ్మల్ని స్మార్ట్‌గా రూపొందించినా, మెదడు మాత్రం, ప్రశాంతంగా పనిచేయదు. అంతే కాకుండా కొన్ని మెదడు భాగాలు పెరగడం, మహిళల హార్మోన్లు ఎంతో ప్రభావయుతమైనవని, తెలివితేటలను వృద్ధి చేయగలిగినవని తలస్తే అంతకు మించిన అమాయకత్వం మరోటి ఉండబోదు. అంతే కాదు కొన్ని సందర్భాల్లో మహిళల్లో మెదడు పనిచేయడం నిలిచిపోవచ్చు కూడా! ఈస్థితినే కిన్స్‌లీ, మేయర్‌లు ‘కటవంపస్' అని వ్యవహరించారు. కొన్ని ఎలుకల్లో ఈ స్థితిని పరిశీలించినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ సరీగ్గా పనిచేయకపోవడం గమనించారు. అంటే ఈ మాత్రలు తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో పురుషులపై మహిళలకుండే ఆసక్తిలో ఎంతోమార్పు వచ్చే అవకాశముంది. అయితే భవిష్యత్తులో వీటిపై మరిన్ని పరిశోధనలు నిర్వహిస్తే కాని మరిన్ని విషయాలు తెలిసే అవకాశంలేదు.

No comments:
Post a Comment