all

Saturday, November 24, 2012

beauty tip

టేబుల్ స్పూన్ పైనాపిల్ గుజ్జులో చిటికెడు పసుపు కలిపి కంటి చుట్టూ రాయాలి. వేళ్లంతా సున్నితంగా వలయకారంగా 5 నిమిషాలు రబ్ చేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు, రెండు నెలలు చేస్తే కళ్ల చుట్టూ నల్లని వలయాలు తగ్గుతాయి.

No comments: