all

Tuesday, May 14, 2013

మాగాయి


 
NewsListandDetailsకావలసినవి
మామిడికాయలు-10, ఉప్పు-తగినంత
కారం-50గ్రా
నూనె-100గ్రా
పోపుగింజలు-రెండు టేబుల్‌ స్పూన్లు









తయారుచేసే విధానం
ముందుగా మామిడికాయ ముక్కలను పొడవుగా కోసుకుని ఉప్పునీటిలో రెండు రోజులు నానబెట్టి మూడో రోజు నుంచి ఎండలో ఆరబెట్టుకోవాలి. అవి బాగా ఎండాక వాటిలో కొద్దిగా నూనె, కారం వేసి బాగా కలిపి డబ్బాలో పెట్టుకోవాలి. ముక్కకు పట్టిన ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. పచ్చడి తినాలనుకున్నప్పుడు కొద్దిగా నూనె వేసి తాలింపుగింజలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకుతో పోపు పెట్టుకుని కావలసినంత పచ్చడి అందులో వేసుకోవాలి. కొద్దిగా మెంతిపొడి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.

No comments: