all

Tuesday, May 14, 2013

ఆక్రోట్‌ (వాల్‌నట్స్‌)

 

NewsListandDetailsఆక్రోట్‌ను 'వాల్‌నట్స్‌' అని కూడా అంటారు.
ఎండు ఫలాలన్నింటిలోకి ఎక్కువ కేలరీలు కలిగి ఉన్నది ఒక్క ఆక్రోట్‌ మాత్రమే.
అత్యధికంగా క్రొవ్వులు ఉండేది కూడా ఆక్రోట్‌లోనే.
100గ్రా. ఆక్రోట్‌లో పోషకవిలువలు ఈ విధంగా ఉంటాయి.
పిండిపదార్థాలు-11గ్రా,
క్రొవు్వ పదార్థాలు-64.5గ్రా,
మాంసకృత్తులు-15.6గ్రా,
సున్న-10మి.గ్రా,
భాస్వరం-380మి.గ్రా,
ఇనుము - 64.8మి.గ్రా,
పీచుపదార్థం-2.6మి.గ్రా



ప్రయోజనాలు:
ప్రేగులకు మృదుత్వాన్ని కలుగజేసి, మలవిసర్జన సాఫీగా అగుటకు దోహదం చేస్తుంది. ఈ కారణం వలన జీర్ణకోశ సంబంధ వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. మంచి క్రిమిసంహారిణి, ప్రేగులలోని నులిపురుగులను పోగొడుతుంది. గాడి తప్పిన కాలేయాన్ని గాడిలో పెట్టి, చైతన్యవంతం చేస్తుంది. క్రొవు్వలు ఎక్కువగా ఉన్నప్పటికి తేలికగా జీర్ణం అయ్యే గుణం ఉంది.

No comments: