క్యారెట్ స్వీట్ జ్యూస్ : క్యారెట్(2), ఫైన్ ఆఫిల్ లేదా ఆరెంజ్ లేదా మౌసంబి, (పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్క, బనానా – ఫ్యాట్ లేని వారికి), బెల్లం ముక్క, నిమ్మకాయ రసం కొద్దిగా, ఇలాచి పౌడర్, సాల్ట్, వాటర్. క్యారెట్ చిన్న ముక్కలు చేసి ఫైన్ ఆపిల్ ముక్కలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, బనానా మిక్సీలో మిక్స్ చేసి బెల్లం ముక్క, నిమ్మకాయ రసం కొద్దిగా, ఇలాచి పౌడర్, సాల్ట్, వాటర్ కలిపి త్రాగాలి.
క్యారెట్ హాట్ జ్యూస్ : క్యారెట్ (2), నిమ్మ రసం,
సాల్ట్, నల్ల మిరియాలు (2), 300 ఎం.ఎల్. వాటర్ లో క్యారెట్ ముక్కలు వేసి 300 ఎం. వాటర్ 150 ఎం.ఎల్ వచ్చు వరకు బాయిల్ చేయ్యాలి. ఫిల్టర్ చేసిన వాటర్ లో లైట్‌గా నిమ్మరసం, మిరియాలు కలిపి త్రాగాలి.
సాల్ట్, నల్ల మిరియాలు (2), 300 ఎం.ఎల్. వాటర్ లో క్యారెట్ ముక్కలు వేసి 300 ఎం. వాటర్ 150 ఎం.ఎల్ వచ్చు వరకు బాయిల్ చేయ్యాలి. ఫిల్టర్ చేసిన వాటర్ లో లైట్‌గా నిమ్మరసం, మిరియాలు కలిపి త్రాగాలి.
బీట్ రూట్ స్వీట్ జ్యూస్ : సపోటా సైజ్ బీట్‌రూట్, బ్లాక్ గ్రేప్, బూడిద గుమ్మడికాయ ముక్క, బెల్లం ముక్క, ఇలాచి పైవి అన్ని మిక్సీలో వేసి త్రాగాలి.
బూడిదగుమ్మడికాయ జ్యూస్ : బూడిదగుమ్మడికాయ చెక్క, గింజలు తీసిన కండల కల చిన్న ముక్కలు, గ్రేప్ కొంచెం, జ్యూస్ చేసి బత్తాయి, నిమ్మ రసం, బెల్లం కలిపి త్రాగాలి.
దోసకాయ జ్యూస్ : మీడియం సైజు దోసకాయ, టమాట, చిన్న కొబ్బరి ముక్క, కొత్తిమీర, జిలకర్ర, ఉప్పు అన్ని మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసి త్రాగాలి. ష పొట్టని క్లీనింగ్ చేస్తుంది.
పూదీనా జ్యూస్ : పూదినా ఒక కట్ట ఆకులు, కొత్తిమీర ఆకులు, 1 1/2 గ్లాస్ వేడి వాటర్ లో ఈ ఆకులు వేసి బాగా మరిగిన తర్వాత దానిలో చిటికెడ్ ఉప్పు కొంచెం షుగర్ వడకట్టి నిమ్మకాయ పిండి త్రాగాలి. ఇన్‌జైజేషన్, పుడ్ అరగకపోవడం.
డేప్రూట్ జ్యూస్ : ఎండు కర్జూరాలు రెండు, కిస్మిస్ బ్లాక్ (6), జీడిపప్పు (4), బాధం పప్పు (రెండు), బెల్లం లేదా తేనె నానబెట్టాలి. మిక్స్ చేసి తినాలి. ష సన్నగా వున్నవారికి
గోధుమ పాలు : గోధుమలు 50 గ్రా|| 24 గం|| నాన బెట్టాలి. నీళ్ళు వడకట్టి మళ్ళీ గోధుమలను గుడ్డలో కట్టి పెట్టాలి. మొలకలు వచ్చిన తరువాత మిక్సిలో వేసి అఫ్ అరటిపండు లేదా ఆపిల్ లేదా సపోటా వేసి మిక్స్ చేయ్యాలి. వాటిని వడకట్టి కొద్దిగా బెల్లం వేసుకొని త్రాగాలి.
జ వీక్ పేషంట్, శరీరం ముడతలు, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్.
జ బ్లాక్ గ్రేప్ ను నానబెట్టి మార్నింగ్ తినటం నరాల బలహీనతనకు, వంకరలకు.
జ రాగి పాత్రలో దాల్చిన చెక్క, తులసి ఆకుల నానబెట్టి మార్నింగ్ తాగాలి నీరు, ఆకులు తినాలి, చెక్క పారేయ్యాలి. చాలి మంచి ఆరోగ్యం కడుపులో.
జ వీక్ పేషంట్, శరీరం ముడతలు, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్.
జ బ్లాక్ గ్రేప్ ను నానబెట్టి మార్నింగ్ తినటం నరాల బలహీనతనకు, వంకరలకు.
జ రాగి పాత్రలో దాల్చిన చెక్క, తులసి ఆకుల నానబెట్టి మార్నింగ్ తాగాలి నీరు, ఆకులు తినాలి, చెక్క పారేయ్యాలి. చాలి మంచి ఆరోగ్యం కడుపులో.
హరిత రక్తం : ”హరిత రక్తం” అనబడే గోధుమ గడ్డికి వైద్యపరంఘా ఉపయోగాలెన్నో దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యంఘా ఉన్న గోధుమ గింజల్ని యిసుక ముట్టిని నింపిన కుండలో నాటితే 5,6 రోజులలో మొలకలు వస్తాయి. వాటిని అలాగే తినవచ్చు లేదా వాటిని నూరి రసంలా చేసుకొని త్రాగవచ్చు.
ఉషాపానం : రాగి చెంబులో నీళ్ళు యుంచి వాటిని ప్రొద్దునే త్రాగాలి. అప్పటి వరకు ఏమి తినరాదు.
మీరు తీసుకొనే ఆహారము : పెసర్ల నీళ్ళు, బియ్యం నీళ్ళు, బార్లీ నీళ్ళు, చనగల నీళ్ళు, దొడ్డు గోధుమ రవ్వ ఖిచిడీ, పాలు (ఆవుపావలు), బియ్యం, రొట్టె నువ్వుల నూనె, నెయ్యి, చనగలు, మురమురాలు, ఉప్పు, గోధుమహల్య (హలువా) మొదలగునవి.
ఫలాలు : ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఆపిల్, ఫైనిఫిల్, బిల్వపండు నిమ్మకాయ, ఆనిమ్మ, కొబ్బరి నీళ్ళు, ఖర్జూరం, జీడిపప్పు, పండిన మామిడి పండ్లు, అత్తిపండు ఆఖరోట్ మొదలగునవి.
కూరగాయలు : కందమూలాలు, గింజలు, తాజా మూలి, గింజలు లేని బెండ, కాకర, మెంతి, పాలకూర, బీరకాయలు, దోసకాయ, బీట్‌రూట్, కోహడా.
పెసర్ల నీళ్ళు : 50 గ్రాముల పెసర్లను వేసి అందులో 1500 మి.లీ. నీళ్ళును పోసి ఉడికించాలి. ఎప్పుడైతే పెసర్లు నీళ్ళతో కలిసిపోతాయో, అనగా ఒక కప్పు అయ్యేంతవరకు ఉడికింఇ అంధులో మసాలా వేసి తినాలి.
పెసర్లు : 50 గ్రాముల పెసర్లను వేసి అంఉలో 1500 మి.లీ. నీళ్ళును పోసి ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత అందులో పసుపు, మిరియాలు, శొంఠి, అల్లం, జీలకర్ర, ధనియాలు మొదలు మసాల వేసి తినాలి.
బియ్యం గంజి : ఒక కిలో నీటిలో 50 గ్రాముల కడిగిన పాత బియ్యంపోసి ఉడికించాలి. ఒకట రెండు సార్లు ఉడికిన తరువాత, జల్లెడ పట్టి రోగి పరిస్థితిని బట్టి అందులో కొంచెం చక్కెర గాని ఉప్పుగాన్వి వేసి త్రాగించాలి.
బార్లీ నీరు : బియ్యం గంజి లాగానే 50 గ్రాముల బార్లీ ఒక కిలో నీటిలో పోసి ఉడికించి ఉడికిన తరువాత జల్లెడ పట్టి త్రాగించాలి.
బార్లీ గటక : 50 గ్రాముల బార్లీ పిండి 650 మి.లీ. నీళ్ళలో పోసి ఉడికించి అందులో పిండి నెమ్మదిగా పోసి ఉడికించి 10-15 నిముషాల వరకు ఉడకనిచ్చిన తరువాత, కొంచెం వేడి పాలను పోసి, చల్లబరిచిన తరువాత రోగికి తాగించాలి.
మహెరీ : ఒక పిడికెడు బియ్యాన్ని పెనంపై కొంచెం వేంచి, ఒక కిలో నీరు పోసి, అవసరమైన ఉప్పును చేర్చి, బియ్యాన్ని పోస, సగం నీరు పోయేవరకు ఉడికించాలి. తరువాత పుల్లటి మజ్జిగ పోయాలి. తరువాత అందులో నువ్వులు, జిలకర, ధనియాలు, లవంగాలు, మిరియాలు పోసి ఉడికించాలి.
జాపలు : బియ్యం, గోధుమలు, జొన్నలు వేరు వేరూ పెనంపై మామూలూ వేంచి, రువాత నీటిలో ఒక కిలో నీరు పోసి కావాలసినంత ఉప్పును వేసి చిన్నమంటపై ఉడికింఛాల. అందులో జీలకర్ర, మెంథులు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు పోసి తిరగమూత పెట్టుకోవచ్చు.
ధనియాల పంచకం : ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్లద్రాక్ష, పటిక బెల్లం ఈ అయిదు వస్తువులను ఒకే విధంఘా తీసుకొని పిండి చేసి, ఇందులోని 20 గ్రాముల మిశ్రమాన్ని రాత్రి 200 మి.లీ. నీళ్ళళో నానబెట్టి వడపోసి తాగాలి.
పాల తీపి : 200 మి.లీ. పాలలో 200 మి.లీ. నీళ్ళను పోసి మీకిచ్చిన చూర్ణాన్ని 1 నుండి 2 గ్రాముల వరకు కలిప, మొత్తం 200 మి.లీ. నీళ్ళు మరిఇపోయేవరకు వేడచేసి చల్లబరచిన మిశ్రమాన్ని తాగాలి. అవసరం అనుకుంటే పటిక బెల్లం వేసుకోవచ్చు.
నల్లద్రాక్ష : కషాయం 20 గ్రాముల నల్లద్రాక్షలో 300 మి.లీ. నీళ్ళను కలిపి కనీసం 8 గంటలైనా నానబెట్టి, తరువాత ఉడికించి, 200 మి.లీ. నీళ్ళు మిగిలే వరకు ద్రాక్షను ఉడికించి వడపోసి తాగించాలి.
చనగల నీళ్ళు : 50 గ్రాముల చనగలను 500 నీళ్ళలో పోసి 6-7 గంటల వరకు నానబెట్టి, ఇత్తడి పాత్రలో పోసి ఉడికించి, పైన కొంచెం సైందవ లవణం, 5-6 మిరియాల గింజలను వేసి, కొంచెం ఉడికిన తరువాత, వడపోసి నీటిని రోగికి తాగించాలి.
దలియా : 50 గ్రాముల మంఛ గోధుముల రవ్వను తీసుకొని, కడిగి పాత్రలో వేయించి శనగలు తినకూడదు. ఇందులో 1500 మి.లీ. నీటిని పోసి ఉడికింఛాల. రవ్వ బాగా ఉడికిన తరువాత దింపి మసాల వేయంఢి, తిరిగి దలియా మంచిఆ ఉడిఇన తరువాత తినాల. తియ్యని దలియా తయారుచేయడానికి అవసరమైన పటిక బెల్లం గాని వేసి తయారు చేయాలి. నెయ్యి వేయాలనుకుంటే నీటితో పాటు 20 గ్రాముల నెయ్యిని వేసి ఉడికించాలి.
శొంఠి కషాయం : 200 మి.లీ. నీళ్ళలో 2-5 గ్రాముల శొంఠి పొడి వేసి ఉడికించాలి. ఒక కప్పులో 10-15 మి.లీ. ఆముదం నూనె పోసి మాసిక ధర్మాన్ని 7 రోజులకు ముందుగానే ఉదయం పరగడుపున తాగాలి.
కూరగాయలు రసంతో షర్‌బత్ : పైన కనబరచిన పచ్చళ్ళను చేయునప్పుడు (తురిమినప్పుడు) వచ్చే కూరగాయలు రసాన్ని సేకరించి దానికి టెంకాయ నీటికి కలిపి, చకెన్రు రుచకి తగిన ప్రమాణంలో చేర్చ తక్షణం ఉపయోగించండి (ఇటువంటి షర్‌బత్‌ను చాలా సేపు వుంచి ఉపయోంచరాదు).
కాషాయం : ధనియాలు, జీలకర్ర (ధనియాలతో సగభాగం), నిమ్మరసం, పుదినా, అల్లం, యాలుకుపొడి, బెల్లం. కొద్దిగా వెచ్చఆ వేయించిన ధనియాలు జీలకర్ర పొడిఆ దంఛి దానిని కావలసినం నీటిలో కలిపి ఉడకబెట్టాలి. తరువాత దానికి పుదీనా అ్లం యాలులు పొడి బెల్లం వేసి బాగుగా ఉడికింఛి జల్లెడ పట్టి (సోదించి) తరువాత నిమ్మరసం కలపాలి. కాఫీ, టీ త్రాగడానికి బదులు దీనిని త్రాగితే ఆరోగ్యం.
పుష్ఠినిచ్చే పానీయం : రెండు గంటలకాలం నానబెట్టన వేరుశెనగ విత్తనాలు 20 గింజలు తగినంథ బెల్లం లేక తేనె ఏదైనా పండు (అరటి, సపోట, ద్రాక్ష, ఆపిల్, నారింజ లాంటివి) పచ్చి కొబ్బరి కొద్దిగా కలిపి మిక్చర్‌లో రుబ్బేది. ఆ రసం ప్రతి నత్యం ఉదయం ఒక కప్పు సేవిస్తే చాలు ఎంతో ఆరోగ్యం శక్తి నిస్తుంది.
No comments:
Post a Comment