కావలసిన పదార్థాలు
వడకట్టిన పెరుగు - 4 స్పూన్లు
దంచిన మొక్కజొన్న గింజలు - 1 కప్పు
నీటిలో ముంచిన బ్రెడ్ - 4 స్లైసులు
ఉడికించిన బంగాళదుంపలు - 2
కొత్తిమీర తరుగు - 2 స్పూన్లు
పుదినా తరుగు - 2 స్పూన్లు
చాట్ మసాలా - 1 స్పూన్
కారం - 1 స్పూన్ ధనియాల పొడి - 1 స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్ - అరస్పూన్
తురిమిన చీజ్ - 1 స్పూన్
ఉప్పు - సరిపడా బ్రెడ్ పొడి - 1 కప్పు
మొక్కజొన్న పిండి - 2 స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
దంచిన మొక్కజొన్న గింజలలో వడకట్టిన పెరుగు, బంగాళాదుంపముద్ద, కొత్తిమీర, పుదీనా తరుగు కలపాలి. అందులోనే మిగిలిన అన్ని పదార్థాలు వేసుకుని బాగా కలపాలి. మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలపాలి. ముందుగా కలుపుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని కబాబుల్లా చేసుకుని మొక్కజొన్న పిండిలో ముంచాలి. తర్వాత బ్రెడ్ పొడిలో దొర్లించాలి. వీటిని కాగుతున్న నూనెలో వేయించితే చాలు. వేడివేడిగా సాస్‌తో తింటే భలే రుచిగా వుంటాయి.

No comments:
Post a Comment