కావలసిన పదార్థాలు
అరటి పండ్లు - 4
పంచదార - 3 టేబుల్ స్పూన్లు
కోడిగుడ్లు - 2
పాలు - 2 టేబుల్ స్పూన్లు
వెనిల్లా ఎసెన్స్ - 1 టీ స్పూన్
కార్న్‌ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు
బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్
నూనె - సరిపడా
తయారీ విధానం
అరటి పండ్లను మెత్తగా గుజ్జు చేయాలి. అందులో పంచదార, కోడిగుడ్ల సొన, పాలు, వెనిల్లా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరటి పండులా పొడవుగా చేసి కాగిన నూనెలో వేయించాలి. వీటిని వేడివేడిగా తింటే బాగుంటాయి.

No comments:
Post a Comment