నెట్ శారీలో న్యూ ఫ్యాషన్ ట్రెండ్ తో మెరిసిపోతున్న సెలబ్రిటీలు...!
పండగ, పార్టీ... సందర్భం ఏదైనా ఆకట్టుకునేవి డిజైనర్ చీరలే. చీర కట్టు మన సంప్రదాయం. అంతేకాకుండా ఇప్పుడు చీర అంటే ఫ్యాషన్‌గా కూడా మారింది. అందుకే- ఇప్పుడు ఆడ వారు కూడా ఏదో ఒక సందర్భంలో చీరకట్టి మన సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లలకు చీరల టైపు డ్రస్సులు వేస్తున్నారు. దాంతో పిల్లలు వాటిని చూసి చీరకట్టుపై ఇష్టం పెంచుకుంటున్నారు. నిజం చెప్పాలంటే చీరకట్టు స్త్రీకి గౌరవం తెస్తుంది. అయినా చీరకట్టులో ఉన్న సౌందర్యం డ్రస్సుల్లో ఎక్కడ ఉంటుంది చెప్పండి...?
ఐశ్వర్య రాయ్: మెరిసిపోయే ఈ ఇండియన్ బ్యూటీ ఈ నెట్ శారీలో మరింత అందంగా మెరిసిపోతోంది. మెరూన్ రేషమ్ జెరీ మరియు శారీ బాడర్ మీద థ్రెడ్ వర్క్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. చీరకు తగ్గట్టు ఫుల్ స్లీవ్ తో ఎంబ్రాయిడర్ చేసి బ్లౌజ్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.
కరీనా కపూర్: కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతరు కరీనా కపూర్ చీరలు కట్టడం అంటే చాలా ఇష్టం. ఈ బ్లాక్ కలర్ నెట్ చీర ఆమె జీరోసైజ్ కు ఫర్ ఫెక్ట్ గా కుదిరింది.
ప్రీతీ జింటా: జబ్ థక్ హై జాన్ ప్రీమియర్ షోలో అద్భుతమైనటువంటి ఎల్లో కలర్ లంగాఓనీ నెటెడ్ శారీ ఒక మెరుపులా అలా మెరిసిపోయింది.
రాణి ముఖర్జీ: రాణీ ముఖర్జీ ఈ లంగాఓనీ స్టైల్ లో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ నెటెడ్ శారీలో అద్భుతంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్. ముత్యాల హారం, ముఖంలో పెద్దగా ఎర్రగా కనబడే బొట్టు మరింత ఆకర్షణీయంగా కనబడేలా
చేస్తున్నాయి.
కత్రినా కైఫ్: బాలీవుడ్ క్యూట్ డాల్ కత్రినా కైఫ్ ఈ క్యూట్ ఆఫ్ వైట్ శారీలో మరింత క్యూట్ గా కనబడుతోంది. చీర బాడర్ లో గోల్డెన్ ఎంబ్రాయిడరీ, దానికి ఎరుపు జాకెట్ అద్భుతంగా మ్యాచ్ అయ్యింది.
బిపాషా బసు: బాలీవుడ్ బాంబ్ షెల్ బిపాషా బసు. ఈ పీచ్ కలర్ నెట్ శారీలో మరింత సెక్సీగా కనబడుతోంది. అందమైనటువంటి ఈ నెట్ శారీకి ఓ బికినీ టైప్ బ్లౌజ్ లో తన ఆకతికి, తన స్టైల్ కు తగ్గట్టు వేసుకొన్నది.
దీపికా పడుకొనే: పొడగా ఉండే ఈ స్లిమ్ బాలీవుడ్ బ్యూటీ ట్రెడిషినల్ లుక్ తో అద్భుతంగా ఆకర్షనీయంగా కనబడుతోంది. పీచ్ కలర్ శారీలో చాలా బాగుంది. శారీ మీద వైట్ థ్రెడ్ వర్క్ చాలా క్లాసిక్ గా కనిపిస్తోంది.
జరీన్ ఖాన్: జరీన్ చేప కట్ లో కనిపించే ఈ లంగా ఓనీ శైలిలో వివిధ రంగులతో మిళితమైన ఈ శారీ లో చాలా క్యూట్ గా కనబడుతుందో.
చీరకట్టు భారతీయులకే పరిమితం. ఆరుగజాల చీరను వంటికి చుట్టుకోవడంతో సరిపెట్టుకోక దాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఎలా కట్టుకోవాలో భారతీయ మహిళకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో...! బెంగాలీ, మరాఠీ, తమిళనాడు, ఆంధ్రా.. ఇలా ప్రాంతాలు ఏవయినా, అక్కడి చీరకట్టు వేరయినా అందులోనూ ఓ అందం ఉంటుంది. అందుకే విదేశీయులు సైతం మన భారతీయ మహిళల చీరకట్టు పట్ల మోజుపడుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో చీరకట్టు సైతం కొత్త పుంతలు పోతోంది. ఫ్యాషన్ షోలలో కూడా చోటు దక్కించుకుంటోంది. ఈ అందాల భామల చీర కట్టు చీరకే కాదు, వారికి కూడా కొత్త అందాలను తెచ్చిపెడుతోంది కదూ..!
ప్రస్తుతరం వారు చీర కట్టులో వివిధ రకాలను ఉపయోగిస్తూ.. అందంగా ఇతరులను ఆకర్షిస్తుంటారు. అంతే కాదు ప్రస్తుత ట్రెండ్ లో నెటెడ్ శారీలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నెటెడ్ శారీలు విజిబుల్ గా ఉండి చీరవెనుకున్న అందాలు కనిపించి కనబడనీయకుండా ఎదుటి వారిని ఆకర్షిస్తుంటాయి. అందుకే ప్రస్తుత కాలంలో రెడ్ కార్పెట్ పై, షాషన్ షో, ఈవెంట్ షో, ఇంకా పెళ్ళిళ్లలో ఇటువంటి చీరల ఎక్కుగా దర్శనమిస్తున్నాయి. ఈ నెటెడ్ శారీలు ఇండియన్ స్టైల్ లో కట్టుకోవడం వల్ల మరింత సెక్సీగా కనబడుతారు. నెట్ శారీలు చూడటానికి అందంగా కనబడ్డా వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే నెట్ లా చాలా పలుచగా ఉండటం వల్ల ఏదైన తగులుకొన్నా చాలా సులభంగా చిరిగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి నెట్ శారీని ధరించి తర్వాత వాటిని తీసి భద్రగా మడిచి వార్డ్ రోబ్ లో భద్రపరచుకోవాలి. ముఖ్యంగా నెట్ శారీలోకి మీరు ధరించే ఆభరణాలు చాలా షార్ప్ గా ఉండకుండా చూసుకోవాలి. పొరపాటున ఏవైన నెట్ కు పట్టుకొన్న చిరిగిపోయే ప్రమాదం ఉంది.
మీకు నెట్ శారీ ధరించడం చాలా ఇష్టంగా ఉన్నా... అదీ ఇండియన్ స్టైల్ లో ఈ ట్రెండ్ కు సరిపోయే విధంగా ఎలా ధరించాలో ఇక్కడ కొందరు సెలబ్రెటీలు కట్టిన విధానం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతో మీరు కూడా నెట్ శారీలో అందంగా.. ఆకర్షణీయంగా కనబడటానికి ప్రయత్నించవచ్చు...

రంగుల హంగులు ఏవైనా...
పువ్వులు, ఆకులు, లతలు... డిజైన్ల మెరుపులు ఎన్నైనా నెటెడ్ మీద అవి అందంగా ఆవిష్కరించుకుంటాయి. బెనారస్, టిష్యూ, రా సిల్క్.. మెటీరియల్ ఏదైనా... నెట్‌తో జత కలిసిందంటే డిజైనర్ల ఊహలకు కొత్త రెక్కలు పుట్టుకువస్తాయి. వేడుక ఏదైనా ‘వల’పు చీరల్లో వనితలు వెలిగిపోయేలా చేస్తాయి. మగువలు ముచ్చటిపడి మరి మరి కోరుకునే డిజైనర్ నెటెడ్ చీరలు ఈ వారం... 1- ఆకుపచ్చ, వంగపండు రంగుల కాంబినేషన్ గల ఫుల్‌నెట్ శారీ ఇది. బెనారస్ బార్డర్‌ని మల్టీ కలర్ దారాలతో పార్శీ డిజైన్ చేశారు. దీంతో చీర గ్రాండ్‌గా కనువిందుచేస్తోంది. డిజైనర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, టిష్యూపెటీకోట్ ఈ నెటెడ్ చీరకు కొత్త వన్నెలద్దుతున్నాయి. 2- చిలకపచ్చ రంగు ఫుల్ నెట్ శారీకి సెల్ఫ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలిరంగు త్రెడ్ వర్క్, పార్షీ డిజైన్ బార్డర్, ఫ్యాన్సీ బ్లౌజ్ చూడముచ్చటగొలుపుతున్నాయి. 3- క్రీమ్ కలర్ ఫుల్ నెట్ శారీ చూపులను కట్టిపడేస్తోంది. మస్టర్డ్ కలర్ టిష్యూ బార్డర్ , త్రీడీ ఎఫెక్ట్‌తో చేసిన కాపర్‌సల్ఫేట్ డిజైన్, యాంటిక్ బుటా చీరకు సరికొత్త హుందాతనాన్ని తీసుకువచ్చాయి. టిష్యూ క్లాత్‌తో డిజైన్ చే సిన ఫ్యాన్సీ బ్లౌజ్ ధరించడంతో మోడ్రన్ కళ వచ్చింది. | |||
No comments:
Post a Comment