చలికాలంలో ఎక్కువగా ఐదేళ్ల లోపల పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. అవి ఇంట్లో నయమయ్యే జలుబు కావచ్చు. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన నిమ్మోనియా కావచ్చు. 20- 50% శ్యాసకోశ వ్యాధి ఉండొచ్చు. చాలావరకూ వైరస్ వల్ల దగ్గు, పడిశం, గొంతునొప్పి, బ్రాంకైటిస్, బ్రాంక్యురైటిస్, నిమోనియా రావచ్చు. రెండేళ్లలోపు పిల్లల్లో దీర్ఘకాలిక జబ్బులను పిల్లలు, పెద్దల్లో వైరస్ మూలంగా ఇబ్బందులు ఉండొచ్చు.
చిన్నపిల్లలు అంటే ఏడాదిలోపు బరువు తక్కువ నెలలు నిండకుండానే పుట్టినవాళ్లు, పుట్టుకతోనే గుండెజబ్బున్న వారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. ఇవి ఎక్కువగా నవంబరు, డిసెంబరులో మొదలై ఎక్కువగా జనవరి, ఫిబ్రవరి వరకూ ఎక్కువ శాతం బాధపడుపెడుతుంటాయి.
వైరస్ నుండి ఎలా కాపాడుకోవాలి?
కారణాలు:
1. చిన్న ఇల్లు, ఎక్కువ జనాభా
2. జనాభా గుంపుగా ఉన్నచో దగ్గు త్వరగా వ్యాపిస్తుంది.
3. డే కేర్ సెంటర్లు
4. తల్లిపాలు దొరకనపుడు
5. తల్లిదండ్రులకు చదువు లేనపుడు
6. ఇంట్లో పొగత్రాగడం
7. కట్టెల పొయ్యి పొగ
నియంత్రణ:
1. పిల్లలను అందరిలోనూ ఉంచకూడదు. విడిగా ఉండేలా మార్గం చూడాలి.
2. పిల్లను సినిమాలు వంటి సమూహాలు మూగే ప్రాంతాలకు తిప్పకూడదు.
పిల్లలు డే కేర్ సెంటర్లో ఉన్నపుడు తొందరగా జలుబు, దగ్గులకు లోనవుతారు. కనుక, ఎక్కువమంది లేని సెంటర్లో పిల్లలను చేర్చాలి. వారికి తినిపించేటప్పుడు చేతులు కడుక్కోవాలి. వంటగదికి దూరంగా పిల్లలను దూరంగా ఉంచాలి.
వచ్చిన తరువాత ఏం చేయాలి:
మూమూలు జలుబు అదే తగ్గిపోతుంది. ఇవి ఎపుడు ప్రమాదకరమో తల్లికి తెలియడం మంచిది.
1. పాలు తాగనపుడు
2. జ్వరాలు ఎక్కువగా ఉన్నపుడు
3. ఆయాసం పడుతున్నపుడు
... జలుబు ఉండి ఇవన్నీ కనిపించినపుడు పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్లడం అవసరం.
డా. శ్యామలాంబ,
శిశు వైద్య నిపుణులు

No comments:
Post a Comment