వరం
ఇద్దరు రాజకీయనాయకులకు శివుడు ప్రత్యక్షమై చెరో వరం కోరుకోమన్నాడు. మొదటి నాయకుడు - నన్ను ముఖ్యమంత్రిని చేయండి సామీ! రెండో నాయకుడు - ఎట్టి పరిస్థితుల్లోనూ అతణ్ని సీఎం చేయకండి సామీ! శివుడికి, రాజకీయనాయకుడికి తేడా... 1. శివుడు బూడిద పూసుకుంటాడు, నాయకుడు ప్రజలకు బూడిద పూస్తాడు. 2. శివుడు వరాలిచ్చి కష్టాలు పడతాడు, నాయకుడు వరాలిచ్చి అవి తీర్చకుండా ప్రజల్ని కష్టపెడతాడు. 3. శివుడికి కోపమొస్తే డ్యాన్స్ చేస్తాడు, నాయకుడికి కోపమొస్తే ప్రజలతో డ్యాన్స్ చేరుుస్తాడు. కై‘లాస్’ ఒక నాయకుడు చచ్చిపోరుు పొరపాటున కైలాసానికి వెళ్లాడు. ‘‘పాపులకు ఇక్కడ స్థానం లేదు. వెళ్లిపో’’ అని కోపంగా చెప్పాడు శివుడు. ‘‘చలిగావుంది, తెల్లారేవరకూ ఇక్కడే వుండి వెళతాను’’ అన్నాడు నాయకుడు. సరేనన్నాడు శివుడు. తెల్లారేసరికి నాయకుడు కనిపించలేదు. శివుడి పులిచర్మం, త్రిశూలం కూడా కనిపించలేదు. పదవి వుంటే దీపావళి (అంతా వెలుగే) పదవి పోతే శివరాత్రి (ఉపవాసం, జాగరణ) |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, March 15, 2013
మహర్షిజం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment