ఏకాగ్రత ఒక గొప్పశక్తి. దీనివలన ఎన్నో ప్రయోజనాలున్నాయని గ్రహించండి. ఈ ప్రశ్నను మీరు మీకై వేసుకోవచ్చు. ''నా పిల్లవానికి ఏకాగ్రత ఎందుకంత చాలా ముఖ్యమైనది?" అని స్వతహాగా, సహజంగా పిల్లలు చక్కని ఏకాగ్రత కలిగినవారు. ఈ ఏకాగ్రత వలన వారిలో ఉత్తమమైన గ్రహణశక్తి ఏర్పడుతుంది. ఏ విషయం మీద పిల్లవాడు ఎక్కువ ఏకాగ్రత కలిగి ఉన్నాడో గ్రహించాలి. ఈ ఏకాగ్రత వలన పిల్లవాడు మంచి అనుభవము, అనుభూతిని అవగాహన పొంది, పెద్దయిన తరువాత జీవితంలో అన్ని విషయాలపై పట్టు, విజయాన్ని సాధిస్తారు. కాబట్టి పిల్లల అభివృద్ధికి ఏకాగ్రత ఎంతో అత్యవసరమైనవి. అద్భుతమైనది కూడా. పిల్లలకు చెప్పవలసిన విషయాన్ని సూటిగా, అర్థం చేసుకొనే రీతిలో చెప్పండి. ఉద్రేకపూరితంగా తొందరపాటుతనంతో చెప్పకూడదు. ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకొంటే చక్కగా విపులంగా మృదువుగా, క్లుప్తంగా అర్థవంతంగా చెప్పాలి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, March 15, 2013
పిల్లల ఏకాగ్రత...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment