all

Friday, March 15, 2013

అందమె ఆనందం

 

పెదవులు నల్లగా ఉంటే... కొద్దిగా వెన్న తీసుకుని రెండు గ్లిజరిన్ చుక్కలు వేసి కలిపి రాయాలి. ఇలా వారానికి మూడు-నాలుగు సార్లు రాస్తుంటే క్రమంగా నలుపు వదిలి పెదవులు ఆకర్షణీయంగా మారుతాయి .
 

No comments: