డయాబెటిక్ పేషంట్స్ కి... హ్యాపీ మీల్స్...
డయాబెటిక్ పేషంట్స్ డైయట్ ప్లాన్ తయారు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అన్ని కూరగాయలు, అన్ని రకాల వెజిటేబుల్స్ వారుకి మంచిది కాదు. కొన్ని దుంపకూరలు మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయిని పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఉదాహరణకు బంగాళదుంపలో పిండిపదార్థాలు ఎక్కుగా ఉంటాయి కాబట్టి, మధుమేహ గ్రస్తులలో మరింత చక్కెర స్థాయిని పెంచుతాయి. అయితే అదే దుంప రకాని చెందిన కొన్ని కూరగాయలు మధుమేహగ్రస్తులు తినవచ్చంటే ఆశ్చర్యం కలుగక మానదు. బీట్ రూట్ మరియు క్యారెట్ మధుమేహ గ్రస్తుల డైయట్ లిస్ట్ లో చేర్చవచ్చా..?
మధుమేహ గ్రస్తులు సరైన ఆహారం తీసుకోవడం వల్ల వారి షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మధుమేహ గ్రస్తులు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కూరగాయలను తినకపోవడమే మంచిది. కొన్ని రూట్ వెజిటేబుల్స్ ఉదా: క్యారెట్, టర్నిప్స్ మరియు ఉల్లిపాయలువంటివి డయాబెటిక్ పేషంట్స్ ప్రత్యేకంగా తీసుకొనేటి ఉన్నాయి.
ఇటువంటి కొన్ని కూరగాయలను మధుమేహగ్రస్తులు ఎటువంటి భయంలేకుండా హ్యాపీగా తినవచ్చు. ఈ కూరగాయలను డయాబెటిక్ డైయట్ లిస్ట్ లో చేర్చడం వల్ల వీటిలో అధిక శాతంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వీటిలో మధుమేహగ్రస్తుల్లో షుగర్ కంటెంట్ కు దోహదం చేసేంత చక్కర స్థాయిలు అంత ఎక్కువగా ఈ కూరగాయల్లో ఉండదు. కొన్ని రకాల కూరగాల్లో కాకరకాయ(బిట్టర్ గార్డ్) మరియు ఇతర కొన్ని రకాల కూరగాయలు డయాబెటిక్ పేషంట్స్ ఉపయోగకరంగా , వారిలోని చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఉన్నాయి. అంతే కాదు ఇంకా కొన్ని గార్డ్ ఫ్యామిలీకి చెందిన మరికొన్ని కూరగాయలు కూడా మధుమేహ గ్రస్తులకు ఉపయోగపడి, చక్కర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్ పేషంట్ హ్యాపీగా వారిభోజనంలోతినగలిగేటటువంటి కూరగాయలు, వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం...
కాకరకాయ: మధుమేహ గ్రస్తులకు తినగలిగే కూరగాయల్లో కాకరకాయ అద్భుతమైనటువంటిది కాకరకాయ. ఒక గ్లాసు కాకరకాయ జ్యూస్ తో మధుమేహ గ్రస్తుల్లో చెక్కర స్థాయిని కంట్రోల్ చేసుకోచ్చు.
మెంతి ఆకుకూర: ఆకుకూరల్లో మెంతి కూర కూడా మధుమేహగ్రస్తులకు దివ్యఔషదం వంటిది. చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇందులోని బిట్టర్ సెస్ రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
బెండకాయ: బెండకాయను కంట్ చేసినప్పుడు అందులోనుండి ఒక లాంటి జిగట పదార్థం మధుమేహగ్రస్తుల్లో రక్తంలోని చక్కర స్థాయిని రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి కట్ చేసిన బెండకాయ ముక్కలను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి, ఆనీటిని ఉదయం పరకడుపుతో తాగాలి.
సొరకాయ: ఇన్సులిన్ టాబ్లెట్స్ ను తీసుకోవడం కంటే ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు సొరకాయ జ్యూసు ను తీసుకోవడం వల్ల మధుమేహ గ్రస్తులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది.
లెట్యూస్: ఇందులో అతి తక్కువ షుగర్ కంటెంట్ ఉండి, ఎక్కువగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నిరభ్యంతరంగా మధుమేహ గ్రస్తులు తీసుకోవచ్చు.
కాలీఫ్లవర్: ఈ లిస్ట్ లోని కూరగాయల్లాగే, కాలీఫ్లవర్ తియ్యనిది కాదు. దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గుమ్మడికాయ: సాధారణంగా, గుమ్మడికాయ తియ్యగా ఉంటుందని మనందరికి తెలుసు. కానీ గుమ్మడికాయలో గ్లైసిమిక్ అత్యధిక స్థాయిలో ఉండటం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు ఇది చాలా మంచిది.
ఫ్రెంచ్ బీన్స్: శరీరంలో ఇన్సులిన్ స్థాయిని కంట్రోల్ చేయడానికి కావలసినన్ని న్యూట్రియంట్స్ ఈ ఫ్రెంచ్ బీన్స్ లో పుష్కలంగా ఉంటాయి . అందువల్ల ఇది డయాబెటిక్ పేషంట్స్ ఆరోగ్యకరం.

No comments:
Post a Comment