పుట్టే పసిపిల్లలు చాలా సున్నిత స్వభావం కలిగి సుత్తిమెత్తగా ఉంటారు. అప్పుడే పుట్టే పిల్లలకు జీర్ణశక్తి ఉండదు. కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లలకు ఏది ఎంత అవసరమో వారికి అంతే అందించాలి. ఏది ఎక్కువతక్కువలైనా సమస్యే. కాబట్టి పసిపిల్లలకు ఎటువంటి ఆహారం అందించాలో చూద్దాం...
పిల్లలు బరువు క్రమ పద్ధతిలో పెరుగున్నారా లేదా అనే విషయాన్ని తల్లదండ్రులకు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. అతి బరువు, అతి తక్కువ బరువుతో గనుక పిల్లలు పెరగుతుంటే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అతి బరువు, అతి తక్కువ బరువుతో గునుక పిల్లలు పెరుగుతుంటే ప్రత్యేక శ్రద్ద వహించాల్సి వుంటుంది. పిల్లలు చురుకుగా ఆటల్లో పాటలో పాల్లొంటున్నారా లేదా? యాక్టివ్ గా ఉన్న పిల్లలు ఆరోగ్యంగా వున్నట్టు పిల్లలకి బాగా ఆకలి వేస్తోందా లేదా? రోజూ విరేచనం సాఫీగా ఉంటోందా లేదా?అనే విషయాలు తప్పకుండా గమనిస్తుండాలి. ఆకలి వేస్తుందీ లేనిది వారు తీసుకునే ఆహార క్రమాన్ని బట్టి అర్థమౌతుంది. జలుబు, దగ్గు వగైరాలు వంటి చిన్నా చితక నలతలు కనుక ఎక్కువగా వస్తుంటే వారిలో రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని అందించాలి. అంటే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్....
0-4 నెలల పసికందుకు: డిమాండ్ ఫీడింగ్ చేయాలి. అంటే బేబీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లి పాలు ఇవ్వాలి. తల్లిపాలు సరిపోకపోతే పోతపాలు పట్టించాలి.
ఎలా అంటే: 0-15 రోజుల బేబీకి: ఒక పాళ్ళు పాలు, రెండు పాళ్ళు నీళ్ళు. రెండు వారాల పాపాయికి : రెండు పాళ్ళు పాలు, ఒక పాలు నీళ్ళు. 6 వారాల నుంచి 3 నెలలపాపాయికి మూడు పాళ్ళు పాలు. ఒక పాలు నీళ్ళు. 3 నెలల నుంచి నీళ్ళు కలపని చిక్కటి పాలు పట్టొచచు. ఒక వేళ పాప సరిగ్గా జీర్ఝం చేసుకోవడం లేదని అనిపిస్తే తగినంత నీళ్ళు కలిపి, తర్వాత నీటి శాతాన్ని తగ్గించాలి.
4-6 నెలల్లో: ఈ పీరియడ్ లో కొద్దిగా ఆహారం మీద వారు ఇష్టాన్ని చూపెడతారు. అయితే తినిపించడానికి పోతే మాత్రం నోరు మూసేసి పాలు తాగడానికి సుముఖత చూపుతారు. రోజుకు 8-10సార్లు పాలు పట్టినా కూడా వారు ఆకలిగా ఫీలవుతుంటారు. అటువంటప్పుడు బాగా మెత్తగా ఉడికించిన స్వీట్ పొటాటో, ఆపిల్, బనానా, పీచెస్, మరియు పీయర్స్ లేదా సెమీ లిక్విడ్ వంటి వి(పాలతో బాగా మిక్స్ చేసి) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సెమీ లిక్విడ్ ఫుడ్ తినిపించేటప్పుడు తగిన మోతాదులో మాత్రమే ఇవ్వాలి. ఎక్కువగా ఇవ్వకూడదు.
6-8 నెలల పసిపిల్లలకు: తల్లి పాలతో పాటు, పోతపాలు, మెత్తని పండ్లు, మెత్తగా ఉడికించిన కూరగాలయు, మెత్తగా ఉడికించిన మాంసాహారం, టోఫు మరియు లెగ్యూమ్స్ వంటివి తినిపించవచ్చు. ఇంకా బాగా ఉడికించిన క్యారెట్, క్వాష్, స్వీట్ పొటాటో, చికెన్, బ్లాక్ బీన్స్, పచ్చిబఠానీ, లెంటిల్స్ మరియు కిడ్నీ బీన్స్ వంటివి బేబి ఫుడ్ ను తినిపించవచ్చు. అయితే వీటిని తినిపించే టప్పుడు తప్పని సరిగా క్వాంటిటీ ఎంత మెత్తంలో ఇస్తున్నారో గమనించాలి. 3-9టేబుల్ స్పూన్ల సెరిలాక్ మరియు 1/4నుండి 1/2ఉడికించిన వెజిటేబుల్స్ మిక్స్ చేసి రెండు మూడు సార్లుగా తినిపించాలి. వీటిని తినిపించడం మొదలు పెట్టినప్పుటి నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని తిన్న తర్వాత బేబీ ఎరకంగా అయినా ఇబ్బంది పడుతున్నాడా లేదా ఏదైనా ఎలర్జీ గురి అయ్యారా అన్న విషయాన్ని కనిపెట్టి, ఎటువంటి ఇబ్బంది లేకుంటే రెగ్యులర్ గా దారాళంగా తినిపించవచ్చు.
8-10 వయస్సు గల పసిపిల్లలకు: ఈ వయస్సులో పసిపిల్లలకు మెత్తని వెన్న, పెరుగు, ఐరన్ కలిగినటువంటి సెరెల్ (బియ్యం, బార్లే, గోధుమ మరియు ఓట్స్)వంటివి పెట్టవచ్చు. ఇంకా వీటితో పాటు ప్రతిరోజూ ప్రోటీ ఫుడ్(గుడ్డు, మెత్తని మాంసం, బోన్ లెస్ ఫిష్ మరియు బాగా ఉడికించిన లెగ్యూమ్స్)వంటివి సంతోషంగా తినిపించవచ్చు.
10-12 వయస్సు గల పసిపిల్లలకు: 10-12నెలల మధ్యలో మీరు(పెద్దలు) తినే ఆరోగ్యకరమైన ఆహారం ఏదైనా తినిపించవచ్చు. అది కూడా తగు మోతాదులో మాత్రమే అందించాలి. ఈ నెలల్లో వారు ఎంత మొత్తంలో ఆహారాన్ని తీసుకొంటున్నారనే దాన్ని జాగ్రత్తగా గమనించాలి. వీటితో పాటు 1/3కప్పు డైరీ ప్రొడక్ట్స్ తర్వాత వెన్న 1/4-1/2కప్పు ఐరన్ కంటెంట్ కలిగినటువంటి సెరిల్, వెజిటేబుల్స్, మరియు ప్రోటీన్ ఫుడ్ తప్పని సరిగా ఈ నెలల్లో వారికి అందించాలి.

No comments:
Post a Comment