దాల్చా ఫర్ ఫెక్ట్ హైదరాబాదీ డిష్. సౌంత్ ఇండియన్స్ ఈ దాల్చా అంటే ఇష్టపడుతారు. అయితే దాల్చా కందిపప్పు , పచ్చి శెనగ పప్పుతో వెజిటేబుల్స్ లేదా మటన్ మిక్స్ చేసి తయారు చేస్తారు. ఈ వింటర్ స్పెషల్లో తయారు చేసే దాల్చా చాలా రుచిగా .. ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చలికాలపు వింటర్ సూప్ లా పలచగా తయారు చేసుకొనే దాల్చాను ఎలా చేయాలో చూద్దాం...
కావలసిన వస్తువులు:
మీల్ మేకర్: 100grms
కందిపప్పు: 50grms
కొబ్బరి: చిన్న ముక్క
కొత్తిమీర: రెండు రెమ్మలు
టమాటలు: 4
చింతపండు రసం: 1cup
ఉల్లి తరుగు: 1-2 ఉల్లిపాయ
ఉప్పు: రుచికి సరిపడ
కారం: 1tsp
ధనియాల పొడి: 3tsp
పసుపు: చిటికెడు
తయారుచేసే విధానం:
1. ముందుగా సోయా ఉడికించి పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద కుక్కర్ చిన్నగా పెట్టి ఉడికించిన సోయా, ఉప్పు, పసుపు, 2 రెమ్మల కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం సన్నని సెగ మీద తిప్పాలి. ఆ తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి.
3. ఇప్పుడు కొబ్బరి మిశ్రమం, కంది పప్పు మిశ్రమం, చింతపండు రసం వేసి బాగా 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే కమ్మని సోయా మీల్‌మేకర్ దాల్చా రెడీ.
4. ఇది అన్నం రోటీ, పూరీ ఎందులోకైనా రుచిగా ఉంటుంది. ఆయిల్ లేకుండా కూడా దీన్ని వండవచ్చు.

No comments:
Post a Comment