సాధారణంగా డైయట్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో మనందరికి తెలుసు. కొన్ని పౌండ్లలో బరువును తగ్గవచ్చు. అయితే డైటింగ్ చేయడం అంత సులభమైన పనికాదు, అందుకు న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ మరియు ప్రతి రోజూ శరీరానికి అందించాల్సిన వాటిలో కొన్ని సరిగా అందకపోవడం వల్ల అనారోగ్యానికి గురికావల్సి వస్తుంది అందువల్ల డైటింగ్ చేసే వారు ఎవరైనా సరే డైటింగ్ మొదలు పెట్టడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే డైటింగ్ లో వివిధ రాకాల డైయట్స్ ఉన్నాయి . వాటి వల్ల బరువును సులవుగా తగ్గించుకోవచ్చు. డైయటింగ్ చేయడానికి చాలా విషయాలను తెలుసుకొని ఉండాలి. ఈ క్రింది ఇస్తున్న కొన్ని డైటింగ్ గైడ్ లైన్స్ మీకెంతో ఉపయోగరం. కొన్ని డైటింగ్ ప్లాన్స్ ఆరోగ్యకరం ? అదెలాగో చూద్దాం....
కఠినమైన డైయట్ ప్లాన్ : గుడ్డిగా ఎటువంటి డైయట్ ప్లాన్స్ పాటించవద్దు. చాలా మంది డైయట్ ను కఠినంగా పాటించడం వల్ల ఆహారం తీసుకోకపోవడం వల్ల తప్పకుండా బరువు తగ్గుతామనుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం, అది మీ జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. మిమ్మ ల్ని పీలగా మార్చేస్తుంది. అతి త్వరగా వయస్సు పైబడ్డవారిగా మార్చేస్తుంది అంతే కాకుండా చర్మంలో గ్లో తగ్గిపోతుంది. ఇలా కఠినమైన డైయట్ ను పాటించేవారికి రోజూ శరీరానికి అందిచాల్సిన న్యూట్రిషయన్స్ అందకుండా పోతాయి. కాబట్టి కఠినమైన డైట్ పాటిచదలచుకొన్నవారికి డాక్టర్ సలహా తప్పని సరి.
నెమ్మదిగా నలాలి: తప్పనిసరిగా గుర్తుంచుకోదగ్గ మరొక డైయట్ లెసన్ ఆహారం ఎటువంటిదైనా సరే తినే ఆహారాన్ని బాగా నమిలి నిదానంగా తినాలని డాక్టర్లు కూడా సలహాఇస్తుంటారు . ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి . నెమ్మదిగా నమిలి తినే సమయంలో మీ ఎక్కవుగా తిన్నామన్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. కడుపు నిండిదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రియన్స్ అందుతాయి. ఇంకా తినే ఆహారాన్ని ముక్కలుముక్కలుగా అయ్యే జీర్ణం త్వరగా అయ్యేలా చేస్తుంది.
ఆరోగ్యంగా తినాలి : ప్రతి డైయట్ ప్లాన్ లో తప్పని సరిగా ఉండేటటువంటి అంశం ఇది. డైటింగ్ లో ఉన్నా కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని (లోఫ్యాట్ మరియు లో క్యాలరీస్ )తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్నకొవ్వు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. కొవ్వును కరిగించే ఆహారాలు విటమిన్స్, ప్రోటీన్స్ మరియు మినిరల్స్ . గ్రీన్ వెజిటేబుల్స్, మరియు తాజా సిట్రస్ పండ్లను తీసుకోవడం చాలా అవసరం . ఇంకా ఫైబర్ అధికంగా ఉండేటటువంటి త్రుణధాన్యాలు తీసుకోవడం వల్ల లోక్యాలరీస్ అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి త్వరగా సులభంగా జీర్ణం అవ్వడానికి సహయపడుతాయి. కడుపు నిండుగా ఉన్నట్లుండి. ఎక్కువ సమయం ఆకలి వేయనివ్వదు.
ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి: ఇది నిజం ఎక్కువ నీరు మరియు ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం వల్ల కడుపు నిండుగా ఉండి ఆహారం ఆకలి కలగనివ్వదు. ఆకలి మీద ఆశను తగ్గిస్తుంది. కాబట్టి ఎక్కువ పానీయాలు తీసుకోవాలి.దాంతో మీ శరీరాన్ని తేమగా ఉంచుతుంది. ఈ పానీయాలు సేవించడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు నెట్టివేయబడుతాయి. నీళ్ళు, తాజా పండ్లు లేదా వెజిటేబుల్స్ జ్యూసులు, మరియు సూపులు ఇవన్నీ ఆరోగ్యకరమైన పానీయాలే. మీ డైయట్ లో తీసి పానీయాల్ని అవాయిడ్ చేయండి.వాటితో క్యాలరీస్ అధికం కావడమే కాకుండి రక్తంలో చెక్కర స్థాయిని పెంచుతాయి. కాబట్టి మీరు డైయట్ ప్లాన్ పాటించే వారైతే ఈ ప్లాన్ తప్పనిసరిగా పాటించాలి . శరీరం బరువు తగ్గడంతో పాటు, శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. వీటితో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది . ఎటువంటి ఎక్సర్ సైజ్ లేకుండా డైయట్ ప్లాన్ పూర్తి కాదు . కాబట్టి వ్యాయామాల వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.

No comments:
Post a Comment