all

Monday, March 18, 2013

వేసవి ఆహారం...

 

వేసవి తీవ్రత కారణంగా శరీరంలోంచి ధారాపాతంగా చెమటలు కారిపోతాయి. దాంతో శరీరం తనకు అవసరమైన నీటిని, అందులోని పోషకాలను (ఎలక్ట్రోలైట్స్) కోల్పోతుంది. ఇలా కోల్పోరుున నీటిని, పోషకాలను భర్తీ చేయుడం అవసరం. అందుకే ప్రతిరోజూ కనీసం నాలుగు లీటర్లకు తగ్గకుండా నీరు తాగడం అవసరం.

ఈ సీజన్‌లో ద్రవాహారంగా నివ్ముజాతి పళ్లరుున నివ్ము, బత్తారుు, ఆరెంజ్ వంటి పళ్లరసాలు చక్కెర లేకుండా తీసుకోవడం వుంచిది.

ద్రవాహారంలో పీచు కూడా శరీరానికి అందాలంటే ఆపిల్, ఆరెంజ్ జ్యూస్‌లు వుంచివి.

తినే ఆహారం విషయూనికి వస్తే...
తిండివిషయూనికి సాధారణంగా వుసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఎప్పుడూ హానికరమే అరుునా... ఈ సీజన్‌లో అది కడుపులో వురింత వుంటను, ఇబ్బందిని కలిగించవచ్చు. అందుకే... ఉడికించిన కూరగాయులతో వండిన కూరలతో మితమైన ఆహారం తీసుకోవడం వేసవిలో వుంచిది.

ఎక్కువ కొవ్వు ఉండే ఆరుుల్ ఫుడ్స్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

డీప్‌గా వేరుుంచిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్ కంటే ఉడికించిన పదార్థాలు వుంచిది.

పచ్చికూరగాయులతో తయూరు చేసిన వెజిటబుల్ సలాడ్స్ ఈ సీజన్‌లో వురింత వుంచిది.

పానీయాల విషయంలో...
ఈ సీజన్‌లో కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటి వాటిని తగ్గించడం వుంచిది. వేసవి నుంచి ఉపశవునం కలిగిస్తాయునుకునే కూల్‌డ్రింక్స్ తాపం నుంచి ఉపశవునం కలిగించవు సరికదా... కెఫిన్ ఎక్కువగా ఉండే ఇవి... ఒకింత హానిచేసే ప్రవూదవుూ ఉంది. కాబట్టి వాటికి బదులుగా కొబ్బరినీళ్లు, వుజ్జిగ, లస్సీ, తాజాపళ్లరసాల వంటివాటికే ప్రాధాన్యం ఇవ్వటం వుంచిది
 

No comments: