all

Monday, March 18, 2013

for fun,,

రెయిన్‌బో

లవ్ అనేది ఏడు అనుభూతుల ఇంద్రధనస్సు
1. సంతోషం
2. విషాదం
3. అలక
4. అనురాగం
5. త్యాగం
6. మోహం
7. విరహం

ట్యోంట్యోం

లైఫ్ ‘రిసీవుడ్ కాల్’
చదువు ‘మిస్స్‌డ్ కాల్’
జాబ్ ‘వెయిటింగ్ కాల్’
లవ్ ‘ఫెవికాల్’

ప్రేమలేఖ

లాంగెస్ట్ లవ్ మదర్స్ లవ్
షార్టెస్ట్ లవ్ అదర్స్ లవ్
స్ట్రాంగెస్ట్ లవ్ నీ లవ్
ఐ లవ్ యూ!

చిలిపి...
మీ బాయ్‌ఫ్రెండ్‌కు అయిదు సెకన్లలో డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నారా?
అందుకు కావాల్సిందల్లా ఒక బొద్దింక మాత్రమే. ఆ బొద్దింకను అతని షర్ట్ లోపల వేస్తే సరిపోతుంది. డ్యాన్యే డ్యాన్స్!

ప్రేమలేక
అబ్బాయి: ఐ లవ్ యూ!
అమ్మాయి: షట్ అప్!
అబ్బాయి: నీ కోసం నా ప్రాణాలు అర్పిస్తాను.
అమ్మాయి: షట్ అప్!
అబ్బాయి: ఐ వాంట్ టు మ్యారీ యూ!
అమ్మాయి: రియల్లీ?
అబ్బాయి: షట్ అప్!

ఓర్నీ!
ఇద్దరు లవర్స్ పార్క్‌లో కూర్చున్నారు.
అబ్బాయి అమ్మాయిని టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
అమ్మాయి: ఇలాంటివన్నీ పెళ్లి తరువాతే..
అబ్బాయి: ఒకే, నీ పెళ్లయిన తరువాత ఒకసారి కాల్ చెయ్!

నవ్వించండి ఇలా...
పిచ్చివాడు: నువ్వు అమెరికన్‌వి కదూ!
ఇండియన్: కాదు... ఇండియన్‌ని.
పిచ్చివాడు: కాదు, నువ్వు అమెరికన్‌వే!
ఇండియన్(కోపంగా): సరే, నేను అమెరికన్‌నే!
పిచ్చివాడు: మరి ఇండియన్‌లా కనిపిస్తున్నావే?

లవ్ జీకే
లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలనుకునే ప్రసిద్ధ ప్రదేశాలలో-
‘ఈఫిల్ టవర్’ చా...లా ప్రసిద్ధి!
 

No comments: