గీరైస్ అందరూ చేసుకొంటారు. అయితే కొంచెం వెరైటీగా చేయాలంటే కేరళీయులు ఎలా తయారు చేస్తారు అలా ఈ గీ రైస్ ను మీకు అందిస్తున్నాం. ఈ గీ రైస్ రుచికి మాత్రమే కాదు పొట్ట కూడా ఫుల్ గా నింపుతుంది. గీ రైస్ తయారు చేయడం చాలా సలభమే. అయితే ఈ గీ రైస్ మరింత టేస్టీగా ఉండాలంటే దీనికి మంచి కాంబినేషన్(కుర్మా, కర్రీ, రైతా )తో సర్వ్ చేయాలి.
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
నెయ్యి: 1/4cup
కొబ్బరి పాలు: 1/2cup
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 2-3
బిర్యానీ ఆకు: 1 లేదా 2
యాలకులు: 1-2
జీలకర్ర: 1tsp
జీడిపప్పు, ద్రాక్ష: 2tbsp(నెయ్యిలో వేయించినవి)
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క వేసి లైట్ గావేయించుకోవాలి.
2. అందులోన కడిగిన బాస్మతి రైస్ కూడా వేసి ఐదు నిముషాల పాటు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
3. తర్వాత వేయించుకొన్న బాస్మతి రైస్ మిశ్రమాన్ని కుక్కర్ లోనికి మార్చుకోవాలి. రెండు కప్పుల నీళ్ళు, అరకప్పు కొబ్బరి పాలు, మరియు ఉప్పు, మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
4. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి నెయ్యిలో వేయించిన ద్రాక్ష, జీడిపప్పును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే గీ రైస్ రెడీ...

No comments:
Post a Comment