all

Thursday, November 22, 2012

మంచి మందు తలగడే!

మెడ పట్టేయడాన్ని సరిచేయడానికి మొదటి మందు, మంచి మందు తలగడే అంటున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు. తాము ఎంచుకున్న 151 రోగులకు మసాజ్ వంటి అనేక ప్రక్రియలు, చిట్కాలు ప్రయోగించారట. అయితే మరీ ఎక్కువ లావు, మరీ ఎక్కువ సన్నమూ కాని మంచి తలగడను ఉపయోగించడం, దాన్ని కేవలం తలకిందేకే పరిమితం చేయకుండా, కాస్తంత భుజాల కింది వరకూ జరిపి నిద్రించడం వల్ల మెడపట్టేయడాన్ని చాలా సమర్థంగా నివారించవచ్చని ఆ అధ్యయనంలో తేలింది. తలగడ తర్వాత మంచి మార్గం స్ట్రెచ్చింగ్ వ్యాయామం అని కూడా ఈ అధ్యయనం తేల్చింది.

No comments: