కొబ్బరి, వేప, తమలపాకు, చందనం, నిమ్మ, పైనాపిల్, బిల్వ, బాదం, పనస, దానిమ్మ, మామిడి, ఉసిరి వంటి మొక్కలన్నిటినీ ఇంటి పరిసరాల్లో నాటుకోవచ్చు. ఇవి అనుకూల ప్రభావాలను కలిగిస్తాయి. మర్రి, రాగి వంటివి పవిత్రమైన చెట్లు. ఇటు వంటి చెట్లు ఇంటి పరిస రప్రాంతాల్లో నాటడం కన్నా దేవాలయాల వంటి ప్రాంతాల్లో నాటడం మంచిది. పవిత్రమైన స్థలాల్లోనూ వీటిని నాటొచ్చు.
అల్లుకునే స్వభావం గల తీగ జాతి మొక్కలను బిల్డింగ్ లేదా కాంపౌండ్ గోడ సపోర్ట్ గా పెరగ నివ్వకూడదు. ఇటువంటి మొక్కలు కేవలం తోటలలో మాత్రమే పెంచుకోవాలి. అలాగే వీటిని ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకోవా లనుకుంటే వీటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాత్రమే పెరిగేలా చేయాలి. పందిరి వేయడం వంటివి చేయాలి. ఎత్తులకెగబాగే తీగలు, ఇతర మొక్కలు గార్డెన్ ను పూర్తిగా రంగులతో నింపేస్తాయి. గోడలపైనా, నేలపైనా పాకుతాయి. వీటి కాండాలు మెత్తగా, సున్నితంగా వుంటాయి. కనుక మనకు కావలసిన రీతిలో గోడలపైనా లేదా ఎంట్రన్స్ లో ఎక్కడ కావాలంటే అక్కడ చక్కటి వంపులతో పాకించవచ్చు.
ఏదైనా ఒక చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల నుండి తొలగించాలనుకుంటే.. ఏదైనా నష్టదాయకంగా వున్నా.. లేదా మరే కారణంతోనైనా సరే వాటిని కేవలం మాఘం లేదా బాధ్రపద మాసాల్లోనే తొలగించాలి. చెట్టును నరికేసే ముందు రోజు దానికి పూజ చేయాలి. అలాగే పూర్తిగా వేళ్ళతో సహా తొలగించి వేయాలి. కేవలం మొదలు వరకు తీసివేసి వేళ్ళను అలాగే వుంచడం శ్రేయస్కరం కాదు. దాని స్థానంలో మరో మొక్కను నాటేందుకు ప్రమాణం చేయాలి. అది కూడా మూడు నెలలోపే చేయాలి. అలాగే మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. చెట్టు నరికిన తరువాత అది కూలిపోయే దిక్కు కూడా చాలా ముఖ్యం. అందుకే తూర్పు లేదా, ఉత్తరం వైపుగా లేదా నైరుతి వైపుగా పడేలా జాగ్రత్త తీసుకోవాలి.

No comments:
Post a Comment