గార్డెనింగ్ ఇంటికి ఆహ్లాదాన్ని..ఆనందాన్ని ఇచ్చేవి పూలమొక్కలు. ఇంటికి సౌందర్యాన్ని ఇచ్చేవి బ్రోమిడైల్, కాక్టస్, మడగాస్కర్ డ్రాగన్ ట్రీ, స్పైడర్ ప్లాంట్స్. అయితే ఎటువంటి మొక్కలు పెంచుకోవడానికైన వాటికి కావల్సిన స్థలం(నేల), కంటైనర్స్(కుండీలు), సూర్యరశ్మి, నీళ్ళు. అయితే నీటి అవసరం అంత లేకుండా పెరిగే మొక్కలు కూడా ఇంటి అందాన్ని పెంచుతాయనడంలో ఆశ్చర్యం లేకపోలేదు. అతి తక్కువ నీటిని తీసుకిన ఎక్కువ కాలం తాజాగా ఉండేవే కాక్టస్ మొక్కలు..అలాగే ఎరువు, మట్టిలేకుండా పెరిగే మొక్కలు కూడా ఉన్నాయి.
జనాభా ఎక్కువగా ఉన్న పెద్ద పెద్ద నగరాల్లో నీటి కొరత ఉండనే ఉంటుంది. అయినా కానీ కొంతమంది గార్డెనింగ్ పై మక్కువతో ఏదో ఒకరకంగా ఇల్లల్లో చిన్న చిన్న మొక్కలను ఏర్పాటు చేసుకొని సంతోషపడగలుగుతున్నారు. అపార్ట్ మెంట్ లో నివసించే వారు కూడా చిన్న చిన్న కుండీల్లోనో మొక్కలను, పెంచుకోగలుగుతున్నారు. అపార్ట్ మెంట్స్ లో మొక్కలు పెంచుకోవాలంటే కొంచె ఇబ్బంది కరంగానే ఉంటుంది. మొక్కల పెంపకంలో క్లీనింగ్, మెయిటెనింగ్ గురించి ఆలోచిస్తారు. అలా అయితే మట్టితో పనిలేకుండా పెరిగే మొక్కలు కూడా ఉన్నాయి. పాతబడిన వైన్ బాటిల్లో పెరిగే, పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ కుండీలో పెంచుకొనే మొక్కలున్నాయివాటిని పెంచుకోగలితే ఇంట్లో పంచదనంతో పాటు, మొక్కలు పెంచుకుంటున్నామన్న సంతృప్తి కలుగుతుంది. మరి అలాంటి మొక్కలేంటో చూద్దాం
మట్టి అవసరం లేకుండా పెరిగే మొక్కలకు గది ఉష్ణోగ్రత ఆక్సిజన్ ఉంటే చాలు బాగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కలు నీటినుండి ఆక్సిజన్ తీసుకొని పెరిగేస్తాయి.
1. అర్చిడ్స్ : అందమైనటి ఆకారం, కలర్స్ ఉన్నా ఆర్చిడ్స్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్ గా పెంచుకోవచ్చు. దీనికి మట్టి, ఎరువు ఇలాంటివేమి అవసరముండదు. ఈ ఆర్చిడ్ మొక్కలకు సపోర్ట్ ఉంటే తీగల్లా అల్లుకుంటాయి కూడా. ఆర్చిడ్స్ ను పెద్ద చెట్టుకు లేదా స్తంబాలకులేదా పెద్ద రాతికి అల్లించినట్లతే అందంగా తీగలు అల్లుకొంటూ పోతాయి. వీటిని ఒక పెద్ద బాటిల్లో సగ బాగం వరకూ నీటిని నింపి తర్వాత ఈ మొక్కను అందులో ఉంచితే సరిపోతుంది. ఈ మొక్క ఆక్సిజన్ ఒక్కటుంటే చాలా చాలా బాగా పెరిగి ఇంటికి అందాన్నిస్తుంది. అయితే నీరు అప్పుడప్పుడు మారూస్తుండాలి.
2. మనీ ప్లాంట్: అదృష్టాన్నిచ్చే మొక్కలలో ఇది పురాతన మొక్క. శీటిని ఒక బాటిల్ లోని నీటితో కూడా పెంచుతారు. ఈ మొక్కకు సూర్యరశ్మి ఉన్నా లేకున్నా బాగా పెరుగుతుంది. దీని మొయిటైనెన్స్ కూడా చాలా సులభమే. మొక్క తీగలా అల్లుకుంటుంది. మొక్క పెరిగేటప్పుడు పండుమాగిన పసుపుపచ్చ బ్రౌన్ ఆకులను కట్ చేస్తే చాలు. వేగంగా పెరుగుతాయి. వీటిని కొంతమంది పైనుండి కిందకు పాకేలా చేస్తారు. కాని ఇది సరికాదు. మొక్క కిందనుండి పైకి పాకుతూ వుంటేనే ఐశ్వర్యం వస్తుంది..
3. ఐవీ ప్లాంట్: ఇది ముఖ్యంగా అపార్ట్ మెంట్స్ లో పెంచుకోగలిగిన మొక్కే. ఈ మొక్కను పెంచుకోవడం చాలా సులభం ఈ మొక్కను పెంచుకోవడం వల్ల తక్కువ స్థలం ఉన్నా ఎక్కువగా పచ్చదానాన్ని చూసిస్తుంది. ఈ ప్లాంట్ ను బాల్కానీలో ఉంచితే ఆ ప్రదేశమంతా నిజమైన పచ్చదనాన్ని తలపింప చేస్తుంది. వేరు కొద్దిగా పెరిగిన తర్వాత ఈ మొక్కను ఇసుకవేసిన కుండీలోని అమర్చుకోవచ్చు.

No comments:
Post a Comment